భారత నీతికథలు/ఇంద్రసేన - పాతివ్రత్యము
9. ఇంద్రసేన - పాతివ్రత్యము.
ఆనాడు పాంచాలుఁడు వివిధ విధాంబరాభరణదలను బహువిధభత్యు భోజ్యంబులను గుంతీ సహితులైన పాండు కుమారుల గౌరవించుచు మధుర ప్రియ భాషణంబు లాడుచు వారితో నత్యానందమునఁ గడ పెను. ఆ మటునాఁడు వారం దజు నుచితాసనాసీనులై తొలినాటి ధర్మసు దేహంబు నెత్తి ప్రసంగించుటకుఁ బ్రారంభించి నంతనే తన దివ్య తేజంబువ దశ దిశలుం బ్రకాశింపఁ జేయుచు, మహాతుండైన వ్యాస భట్టారకుం డచ్చటికి వచ్చెను. ఇట్లు వచ్చిన కృష్ణ ద్వైపాయను నకుఁ గుంతీ దేవియుఁ బాండవ పాంచాలు కుసు సతిభ క్తివి నమస్కరించి కాంచనమణిమయ పీఠం 21న నా"సీనుంగావించి, యద్యపాద్యాది విధులం బూజించిరి. వ్యాసుఁడు వారందజి కుశలంబులడిగి, హిలిమధుర సత్య సుభాషిణంబుల నందజీ నమందానంద హృదయులం గావించి నంత నమునీంద్రునకు ముకుళిత కరకమలుండే ద్రుపదుం డిట్లనియె. " దేవా ! ఈధర్శ నందనుఁడు సర్వసమతుంపైన లోకగురుఁడు. ఇట్టి యీతఁడు 'మే మేవురమును బాంచాలిని వివాహమయ్యెదమని చెప్పుచున్నాడు. మీరెఱుఁగనట్టి లో ఆచారము కలుగదు. ధర్మజ్ఞులైన పూర్వ లేవ్వగైన నిట్టి వివాహంబులు గావిం శిరా ! ఈధ గాధర్మ నిర్ణయంబు మీకుఁ దక్క. నన్యుల కసా ధ్యంబు. ” వ్యాసుండును “మహారాజా ! ధర్మతత్వ వేదియైన ________________
భారత నీతి కథలు - రెండవ భాగము, యీధర్మనందనుం డెన్నఁడును ధర్మముతప్పి పలుకఁడు. దేవతా మూర్తియైన కుంతి యెన్నండును ననృతంబులు పలుకదు. ఇందలి పరమార్థంబు నీ కెజంగిం చెదరము.” అని పలుకుచు నతఁడు దుపదుని చేయూది స్థలం తరమునకుం గొనిపోయి యే కాంతమగ వాని కిట్లనియె. 41 రాజేందా! ఇందలి పరమ రహస్యంబు నీ కే: గిం చెద వినుము. తొల్లి నాలాయస యైన యి0ద్రసేన యన ంబరగిన పరమ పతివ్రతి మౌద్గల్యుండను మహర్షికి భార్యయై యుం డెను. కర్మవశంబునఁ బాప మము, శ్వరుండును గవ్యాధి బాధితుండును, వయోవృద్ధుఁడును, దుర్గంధ వదనుండును, నతిదుఃఖ జీవుండును నై యండె. దుర్గంధ బంధురంబైన వాని శరీరమునుండి దీన దినంబును గీయిచ్చటా చ్చిర్రితంబు లైన మాంస ఖండంబులు తెగి పడుచుండె. చూచువారికి బరమాసహ్య శరీరుండై న మగ్గల్యుని నింద్ర సేన యత్యంత భక్తి నారాధించుచు వాని యుచ్చిష్టంబె కుడుచుచు సేవించు చుండెను. ఇట్లుఁడ నొకనాఁడు మార్గల్యుడు భోజనము సేయు చుండఁ గష్ట వ్యాధిచే వాని ఎలొక్కటి సెగి యన్నము నందుఁ బడెను. భర్తభుజించి వెడలినంత నే apంద్రసేన వాని భుక్త శేషఁబును దానుగై కొః , యయ్యన్నమునం బజిన వేలెత్తి పార వై చి యధాశ్రమంబునఁ దానును భుజించె. మౌద్గల్యుం డదతంయు వీక్షించి, మహానంద భరితుం పై " ఇంద్రసేనా! నీవు ________________
ఇంద్రసేన - పాతీ పత్యమహిము. 4. 2 మహాపతి వ్రతవు. ఏవగింపక నాయుచ్చిషమును నింత యిష్టం బుతో, గుడుచుచున్న నీ యెడల నేను బ్రసన్ను ఁడనై తిని. నీకు వలసిన ఇరంబు వేడుము.” అని యఓ గెను. మహాప్రసా దంబని యింద సేన, " మునీంద్రా ! తపశ్శక్తిచే నీవు కామ రూపధరుఁడనై యూ బీభత్సంబగు రూప" బువిడిచి, మనోహ రంబైన యాకారంబుతో పంచధా విభ క డిపై నాతో సకలభోగంబు లనుభవింపుము. చిర కాలము నుండి నాకున్న యభీషంబిదియే" యని తెలిపెను. Y ఇంద్రసేన యభీష్టానుసారంబుగ మౌద్గల్యుని వైదు కూపంబులం దాల్చి, మర్య దేవలోకంబులయందు, సౌకాశ గంగాజలఁ బుల యందుఁ గైలాస మేర వులయందు నా మెతో విహరించుచుఁ గొంత కాలంబున కొమెను విడిచి తపంబునకుఁ బోయెను. చిరకాలను, కుష్ఠరోగ పీడితుని యిల్లా లై యుండు టచే రూపనఁ తుఁడగు భర్తతోఁ గా పురము సేయ నుత్సాహ మింకను నింద్ర సేనకుఁ దీర లేదు. కాలవశంబువ సామె శరీరంబు విడిచి, కాశి రాజును రాజర్షి కిం బుట్టి పెరుగుచుఁ దన దౌర్భాగ్యంబుఁ గన్యాశ్యమ సందే చిర కాల బుడి నిర్వేదించి కడకు బలి భిక్ష కై పశుపతి ను దేశించి తపమొన ర్చుటకుఁ బారంభించెను. అత్యంత సౌందర్యవతియగు నక్కస్య కామ మహాయోగ నిమగ్నయై యతి దీక్షతో ఘోర తపము గావించుచుఁడ నామె కడకుఁ బ్రత్యేకంబుగ యముఁడు, వాయు దేవుఁడు, నింద్రుడు, నశ్వినులును బ్రీతులై ________________
42 భారత నీతి కథలు - రెండవ భాగము వచ్చి, దేహాంతరమునందీ సుందరి మాకుఁ గోడలు కావల యునని తమలో హంభించుకొనిరి. తీవ్రతపోనిమగ్నయైన యక్కాం తారత్నంబును గొంత కాలము జలానిలాహారిణియై, కొంత కాలం 'బీక పొదంబున నీల్చి, కొంత కాలం పుచాన్ని మధ్యంబుననిల్చి, యత్యుగ్ర దీక్షతో నీశ్వరారాధనముఁ గాఁపఁ, బర మేశ్వరుండా మెకుఁ బ్రసన్నుండై వరము వేడుమ నెను. తోడనే యక్క వ్యక పతిం బడయ ట యండలి య "(తురతచే దుమాగులు పతి పతి యని పలుకుచుఁ బత్రి దానంబును బ్రార్థించెను. ఈశ్వరుండా నేను గమణించి, దేహాంతరంబున నీ కేవురు పతులయ్యెదరని యనుగ్రహించ. అష్పడా' స్వామణి, 1 దేవా! సకొక్కం ఓపతి గాగ పలుపుకు పతులుండుట లోక విరుద్దము. ఇ వరంబును "నే నోట్ల” ననిస మ హేశ్వ రుఁడు, " చాలా ! నావచనంబున నీ కేవుకు పశులయ్యెదరు. అందు లేశమును ధర్శభంగము వాటిల్లకుండు " ని పలికెను. “అట్లేన నాకుఁ భో చ్చయి సౌభాగ్యంబును బతి శుశ్రూ షయుఁ బ్రసాదింపవలయుననీ యా మే ప్రార్థింప శంకరుఁడా వరంబు లెల్లఁ గటాడించి యంతరానుండై చనియె. అమహా సాధ్వియే య ముఖ్య 20 సద్భవించి నీకుఁ బుక యైనది. ఆమె పూర్వజన్మవృత్తాంతమును బట్టి యీ జన్మంబున నా మె కేవురు భర్తలు కలుగక తప్పద, ఇందు ధర్మవిరోధంబును లేదు. కావున నవశ్యముగఁ బాంచాలిని పాండవులకు ధర్మ! పశ్నిగా నర్పింపుము. . - అని పలికి వ్యాసుఁడు ద్రుపదునకు దివ్యదృష్టి ప్రసాదించెను. తోడనే యత్యంత లావణ్యమూర్తియుఁ దపో నిమగ్నయునై యున్న పాంచాలి పూర్వదేహంబును ద్రుపదుండు సందర్కించి విస్మితుండయ్యెను. ఇట్లు వ్యాసానుగ్రహంబునఁ బాంచాలపతి సందేహ నివృత్తుండై శుభలగ్నంబున ధర్మపుత్రునకు ద్రౌపదినిచ్చి వివాహంబు గావించె. పిమట భీమార్జున నకులసహదేవులును గ్రమంబున నామెను బెండ్లాడిరి.
బాలికఁ దొల్లియే వురకు భామినీగా సృజాయించియున్నయ గ్యాలరి బ్రహ్మ చెయ్యపరమార్థముగాక దియేల యొండగున్.
10. సుందోపసుందులు - మోహప్రభావము.
సాండువు లేవుకును ద్రౌపదిని వివాహంబై ద్రుపమని పానంబుపైఁ గొన్ని దినంబుల చ్చట ఎసించిరి. లాగృహ దాహంబునుండి పాండవులు కుంతీసమేతంబుగ సజీవులై యుండిరనియు మత్స్యయంత్రము చేసి పొఁ చాలిం బజసిన పోఁడచునుండనియు గ్రమక్రమ బుగ రాజులోకంబున కెల్ల వెల్లడియయ్యె. ధృతరాష్ట్రుడి శుభవార్త వినినంత నే మితి లేని ఆనందము నొందుచు విసుగునిరప్పించి, తక్షణంబు చని కుంతీ సమేతులైన పాండవులను బాంచాలితోఁగూడ