భారత నీతికథలు/అర్జునుఁడు - సమయరక్షణము
11. అర్జునుఁడు - సమయరక్షణము.
నారదోప దేశంబునఁ బాండవులు గావించుకొనిన నియ మము ననుసరించి పాంచాలి యిప్పుడు ధర్మరాజుసెంట నున్నది. తక్కిన సోదరు లేవ్వరు ద్రౌపదీ ధర్మనందనులున్న గృహం బువకుఁ బోవుటకు వీలు లేదు. ఇల్లు సుఖంబుగఁ గాలము గడపుచుండ నొకనాకొక విషమా వస తటస్థించినది-- దీసొననుండై యొక విప్పుడు రోదసము సేయుచుఁ బరుగు పరుగున నర్జునునికడ కరుగుదెంచి, "రాజk:మాగా ! నా హోమధేనువును ముచ్చులు మ్రుచ్చిలించిరి. ధర్మరాజు రాడ్యము మారాజ్యం బె యని మా త్మణుల మెల్లరము సంతసించుచున్నాము. ఇట్టి యధర్మ కార్యంబు శ్రీ రాజ్యం బున జరుగ రానివి. తల్లిం గానక మా ధేనువత్స( 20 నిన్నటి నుండి యు సూరక యఱచుచున్నది. అష్టగా ! మించిన లాభంబు లేదు. ఎవడి కోణాసనంబు గైకొ నిరమ్ము. ఆ ముచ్చుల సంహరించి నాకు ధేరుదాసంబు గావింపు"మని యాతురతతోఁ బలికెను.
ఆ బ్రాహ్మణునకు సంభవించిన యాపదకుఁ బార్డుండు మిక్కిలివగచి, కోదండమును గైకొనుటకై యాయుధాగారం బున కేగెను. అప్పుడందు ద్రౌపదీ ధర్మనందనులుండిరి. అడ్డు నుండ" సంగతి నెణిం} యు, విఫ్రుని రోదనంబు సహింపలేక యెన నట్లగునని తెగించి, తటాలున సాయుధాగారమునఁ బ్రవేశించి, నిజ శరాసనము నందుకొని వెడలిపోయెను. ఇట్లు ________________
(6) అర్జునుఁడు - సమయరక్షణము. వెడలి యతి వీరు లైన చోరుల వధియించి, బ్రాహ్మణునకు గోధనంబుకు సమర్పించి, క్రమతి వచ్చి, యన్న గారికి నమస్కరించి, "లోక మర్యాదలు రక్షించుచున్న మన యందే మర్యాద భంగం బై న సంతకంటె దుర్యశఁబుండదు'. కావున నాకు ద్వాదశ మాసిక వ్రతంబు సలుప నన జ్ఞ దయసేయవలయు”సని ప్రార్థించెను. ధర్మనందనుండదివిని, ‘‘ అగునా ! గోబ్రాసులకగు బాధలఁ దొలంగించువాఁ డెట్టి క్రూరకర్తుండై నను వానినిఁ బాపము లంట నేరవు. మఱియుఁ దస్కర పుఫ్ పేజీ లవలన నశ్వ మేధ భ్రూణహత్యల ఫలంబగును. అందుచేఁ బ్రాహ్మణహితంబుగాఁ దస్కర నదార్థంబు నీవిప్పుడు గావించినది సమయభంగము గా నేరదు. సమయ భంగ ప్రాయశ్చిత్తంబువ కవసరం:బుకు గాన రాదు” అని చెప్పెను. వాని యుప దేశంబున నర్జునుఁడు తృప్తి పడక , 1 " అన్నయ్యా ! ఎట్టి నెపంబులు లేక యె మనము లోగోప వాదమును దొలంగించ. కొసనలయు. ఏదే నొక్క నెపంబు గల్పించుకొని ధర్మభంగము గావించిన యెడ మహాతులు గరి (తురు. కావున నాకుఁ దీర్ఘ చూత్ర కనుజ్ఞ దయ సేయ వలయు”నని మరలఁ బ్రార్థించి మొక్కి, ప్రమూణసన్నద్దుం డయ్యెను. ధర రాజాదు లగ్జున తీర్థ యాత్ర కంగీకరింపక తప్పినది కాదు. అంత గురు జనానునుతుండై పాండవమధ్యముం ఈఖల "వేద వేదాంగ సారంగతులైన బ్రాహణులు ననేక శాస్త్ర విదు లైన విద్వాంసులు వివిధక ధారకులైన పౌరాణి ________________
FO భారత నీతి కథలు - రెండవ భాగము . కులును దసకు సహాయముగా నరిగి సకలతీర్థంబులును సేవించుచు మహాభాగులైన యోగులను బూనించుచుఁ గ్రమక్రమముగా గంగా క్వారంబునకు వచ్చెను. అందు నిత్యంబును గంగాస్నానము సేయుచుఁ దతీరంబున హోమము సేయుచు సృష్టనుఁడచ్చటఁ గొన్ని దినములుండి , యొకనాడు ప్రభాతమున యధాశ్రమంబగ స్నానారము గంగలో దిగెను. కొంత సేపునకుఁ గృతస్నాతుండై విశృ తర్పణంబులు చేసి, యందుండి వెడలుటకు సిద్ధముగ నుండ వాని రూపలావణ్యాతిశయములకు మోహించి నాగకన్యక యొకతె జలమధ్యంబున వానింబట్టి సాగపురంబునకుఁ గొనిపోయెను. అత్యంతరమణీయం బై న తన హర్మ్యంబునందు వాని నుంచినంతనే యగ్గునుండు విసి తుం.. నాగ కశ్యము జూచి, “సుందరీ! నీవెవ్వరు : నీ పేరేమి ! నన్ను బలిమి :ట్లు గొనివచ్చుటకుఁ గారణం బే మి" యని యడిగెను. అంత నాగాంగన మందహాససుందర వదనార విందయె, సుందరాంగా! నే నులూపినును దానను. 'నాగకన్యకను. ఐరావత కులసంభవుండిన కౌరవ్యుఁడు మాతండ్రి. ఈ నాగభువనంబు నా నివాసం. చిర కాలము నుండి నీరు రనంబులు వినుచు, వివాహంబొల్లక నీయందు బడ్డాను గయై యున్న దాసను. నిన్ను బయ సేరని నాకు ప్రాణపరి క్యాగము నిశ్చయించుకొంటిని. కావున నాయందుఁ 127 తేజ బుద్ధి గావించి గాంధర్వవిధిని నన్నుఁ బరిగ్రహింపు"మని పాంచెను. - 4 ________________
ఆయనుఁడు - సమయరక్షణము. -- పొడవ మధ్యమం : తనుమధ్య పలుకుల కక్కజం కొంది సుందరీ! అన్న గారి యాదేశంబున సకల తీర్థంబులు సేవించుదు ద్వాదశ మాసిక ప్రతిదీతయుచుఁ గుమగుచున్న వాఁడను. బ్ర చర్య మన్మంబునందుండి నిన్నెట్లు భార్యగాల బడయఁగలని ప్రత్యుత్తర మిచ్చెను. ఉలూపి లజ్జావనత వడనయి “పాండుకు మారా! ద్రుపద రాజు పుత్రియందు మీ సోదరు లేవుగును గావించుకొనిన సమయ, " 29ంగుదు. గ్రహణ బేను గక్షణారంబు నీవు తత్సమయ భంగంబుఁ బేసికొననలసి వచ్చుటయు నిజుంగుదు. తన్నిమి త్తంబున నైన భవ శ్రీరాగమనంబును నెఱుంగును. సర్వతీర్ధ సేవనంబును సర్వప్రతం? సలుపుటయు, సర్వ దాన ధర్శ క్రియలును బ్రాణదానంబుతో సమానంబులుగావు. నా మనోరధంబు విలంబైన నాకుఁ బ్రాణపరి త్యాగంబు తెలు స్థించును. వ్రతభంగము ప్రాణరక్షణంబున జరుగ నేరదు. బ్రాణ ధేను ప్రాణంగenటోతె ప్రాణంబును రక్షించి నన్నర క్షణము గావింపు" ముని వేడుకొనెను. అంతట సర్జునం కులాసిని గురించి ఎమె మనోరము - వేర్చెను. ఆ దంపతుల కిరావంతుఁడను పుత్రుఁ ఈచ్చనీ, చెరు. 5. భూజన పరిహదం బ వ్నా నేను: AC బంహరింపవలను మనము W్యమున ధర్మలోపం బాజి వి30 3 73 తురయ్య మ ల్ .