భారత నీతికథలు/అర్జునుఁడు - ధనుర్విద్యాఫలము
లోకంబులు నుండు కావున నీ మహోగ్రక్రోధాగ్ని సముద్ర మధ్యంబున విడిచి నీవు సత్యప్రతిజ్ఞుండవు కమ్ము. అయ్యది జలధీ జలములను దహింపఁగల" దని చెప్పిరి.
పితృదేవతా దేశమున నౌర్వుండు తన కోపానలమును సముద్రమునందు విడిచెను. దాని కౌ శ్వావలంబను పేరు కలిగినది. నా యా దేశంబున నీవును నౌర్వునివలె నింక శాంతచిత్తుండవై సకలలోక హితార్థం బీయుద్యమము నుండి తోలంగుమని వసిష్ఠుడు బోధించినంతనే పరాశరుండును శాంతించెను.
క. కౌమంబును గోధంబును
నేమఱక జయింపనలము నెల్ల) విధములన్
ధీమహిత యిదీ : సంకేతు
క్షేముంకర మైన పథము కృష్ణబుద్ధులకున్.
6. అర్జునుఁడు-ధనుర్విద్యాఫలము.
గంధ్వగుఁడు చెప్పిన య. పాఖ్యానంబులకుఁ 1. ఉప్పు మిక్కిలి సంతసించి, చిత్రరథా ! నీవు మా కతిప్రియకుండవు. సమ స్తవికుండవు. నీ యెఁగని మహా పురుషులు లేఖ. మాకుఁ బురోహితుఁడు గాదగిన ధర్మతత్వవిదం డెవ్య - యెఱిఁగింపు" మని యడిగిరి. అంత గంధర్వుఁడు పెద్ద యుం బొద్దు చింతించి, యచ్చటికి సమీపంబుని నే యుత్క చంబను పుణ్యతీర్థంబుసం దపము సేయుచున్న దొబ్యుఁడను ________________
అర్జునుడు - ధనుర్విద్యావలము, - - - . బ్రాహణునిఁ బురోహితునిగాఁ బాంపుఁ డనియు, నమహా తుఁడు పురోహితుఁడైన మీకు సర్వార్థసిద్ధి యగుననియుఁ జెప్పెను. పాండవులును నంగీకరించి గంధర్వుని వీడ్కొని భౌమ్యునిపాలి కేగి వానిని సందర్శించి, మాకఁ బురోహి తుండవు గమని యతిభ క్తిం బ్రాంచిరి. ధౌమ్యుందును వారి సతి ప్రీతిం బూజించి పురోహితత్వంబు పరిగ్రహించె. ధౌమ్యుని యాళీ ర్వాదపూర్వకంబగు యనుమతి వడసి పాండ ఫులాతని వీడ్కొని పాంచాల పురమునకు బయలు దేజిరి.
ద్రౌపదీ స్వయంవర మహోత్సవంబును దర్శించుటకై ద్రుపదపురంబునకుం బోయెడు బ్రాహ్మణుల న నేకుల మార్గ మధ్యమునఁ బాండవులు కలిసికొనిరి. బాహణ వేషధారులై యున్న పాండవులనుజూచి, యాబాహణు లెల్లరు వారిని బ్రాహ్మణులుగా నిశ్చయించుకొనిరి. అంతియేగాక, యాజాను బాహుండగు నర్జునుం జూచి, యాబ్రాహ్మణులు దీనిని ద్రౌపది వరియింప వచ్చుననియు బలుక సాగిరి.
ఇట్లు బ్రాహణులతో గూడఁ బాండునందనులు ప్రోహణ రూపధరులయి పోవుచు మార్గ మధ్యంబున నొక్కయెడఁ గృష్ణమృగాజినధరుండైన కృష్ణ ద్వైపాయనునింగాంచివినయం Wున నమ్మునీంద్రునకు నందఱునమస్కారంబులు సేసి కృతాం జులు లైరి. వ్యాసుండు హృదయపూర్వకంబుగా వారి నాశీర్వ దించి వారికి హృద కూనందంబగునట్లు కాఁగల శుభం బులు నివేదించి చనియెను. అత్యానందముతో ధర్శజాములు కతిపయ దినంబులకు ద్రుపదపురంబుప్రవేశిండి, నాలుగు సముద్రంబులుసో లె ఘల్లి మ్రో యుచున్న పురమునకు నాలుగు దిక్కులను విడిసి యున్న నానా దేశాగత మహీ నాధుల బహువిధ స్కంధా వారంబుల జూచుచు బోయి, తమ్మునన్యు లెఱుంగకుండ నొళ కుంభ కార గృహంబున విడిసిరి.
ద్రుపదుఁ డర్జునునిచే నోడింపబడి దోణునకు గురు దక్షిణగా నొసంగబడినకథ బాలురకు జ్ఞప్తియుండవచ్చును. ఆసటినుండియు ద్రుపదుఁడు దోణునియందు మత్సరముళల వాడై , దోణుని వధించునట్టి కొడుకును నర్జునునకు భార్య యగునట్టికూతునుం బడయదునని నిశ్చయించుకొని బ్రాహ్మ ణుల నాశ్రయించి పుత్రకామేష్టి యస్వయజ్ఞమును గావించెను. ఆయజ్ఞంబున పగ్ని దేవుఁడు వానికిఁ బ్రసన్నుఁడై ధృష్టద్యుమ్నుం డను కుమారునిఁ గృష్ణయనుకుమారికను ననుగ్రహించెను.
పొండవులు లక్కయింటఁ గడ తేరను వార్తలు విన్నది మొదలుగ ద్రుపదుఁడు ఖన్నుండై యర్జునుఁడు తనకల్లుఁడు కాఁగలభాగ్యంబు బోయెనని వగచుచు, నింకనుననుమానంబు తీరక పాండవు లెం దైనఁగల రేమోయని నానా దేశంబులు వెద కించెను. కానివిప్ర వేషధరు లై యున్న వారి నెవ్వకును గుర్తింప లేకపోయిరి. ఆ కారణంబునఁ బాంచాలపతి స్వయంవరము చాటిం చెను. అంతరిక్షంబున నొళమత్స్యయంత్రమును లక్ష్య ముగా సమర్చి యత్యున్నతంబును మహా భారంబునగు విల్లు ________________
అర్జునుడు - ధనుర్విద్యావలము, a చెప్పించి, యశ్వంట నేను బాణంబుల నెవ్వఁడా" లత్యము సేయు వాఁ ఏఁడు పాంచాలిం బడయఁగలఁడని ద్రుపదుఁడురాజు లోకమున కెల వెల్లడించెను.
మహాపవిత్రయ సగ్నికుఁడ సంభూతయు నగు కృష్ణను బడయఁ బ్రయత్నించుటకై భూముండలంబునంగల సకల దేశాధీ శ్వరులును స్వయంవరమునకు వచ్చిరి. కుంభ కార గృహంబున బాహ్మణ వృత్తిలి సుచరించుచుండిన పాండ కుమారులును బాహుణవర్గంబు)తో (గూడి యమహోత్సవమునకు వచ్చిరి. అత్యంత రమణీయఁ బుగ నలంకరింపఁబడిన నాటి స్వయం వరరంగమున వీరాగ్రగణ్యులను రాజపుత్రుల కెల్ల ద్రుపదుఁ రుచిత స్థానంబు లఁగల్పించి గౌరవించెను. వేద వేదాంగవిదులైన విప్రవరు లెల్లరు వేరొక్కు చెస నాదరింపబడిరి. రాజలోకములో నొక యెడనున్న శ్రీకృష్ణుఁడు గ్రాహ్మణ మధ్యంబున నున్న పొండుసందములంజూచి సంతసించి పార్టుండు పాంచాలింబడయుఁ గా కయసి కోరుచుండెను. అట్టి యవసరంబున మహా వైభవం బుగ సలంకృతయై కేల సి పుష్ప మాలంగాని పాంచాల శస్యక రంగ మధ్యంబుననుండి సకలరాదిలో కంబుల కన్నులకు మిఱుమిట్లు గల్పి చుచుండె. భూఘరప్రవరుల పుణ్యాహా ఘోష.ములతోడను మంగళధ్యానంబులతోడను రాజకుమా రుల పరస్పర సంభాషణములతోడను స్వయంవరరంగ మెల్ల బోరన మోయుచుండెను. అప్పుడు ధృష్టద్యుమ్నుండు రంగమధ్యమునకువచ్చి చేయెత్తి కలకలం బెల్ల వారించి, మూగిన రాజ లోకంబు నెల్లఁ జూచి, యగ్ని సమీపంబున గంధపుష్ప ధూపదీ సార్చి తంబై ని విల్లును నములును నైహాయనం బైన లక్ష్యంబును వారలకం జూపి యిట్లనియె. "ఈవిల్లుమో పెట్టి యైదు బాణంబుల నీమత్స్యయంతంబు నేయఁవాఁడి బ్బాలకుం దగినవరుండు. కావున మీనాకారు క కలాకౌశలంబులును బాహుబలతి శయంబులును జూపుటకియ్యది యవసరంబు” అట్లు పలికి ధృష్టద్యుమ్నుఁడు పాంచాలిం జూచివచ్చిన రాజవీరులనెల్ల నామ్ కెఱింగించుచుండెను.
ధృష్టద్యుమ్నుని పలుకులు వినినంత నే రాజపుత్రుల కెల్ల నూతనసంభ్రమోత్సాహములు జనించినవి. ఒక్కొక్కఁడువచ్చి విల్లుపట్టి తన భాగ్యమును బరీక్షించుకొని పోవుచుండెను. మహా భారంబగునా కారు, కంబును నెత్తఁజాలకయు, నెత్తివంపఁజాలక యు, వంచిలత్యుంబు సేయఁజూలకయు, రాజకుమారుల నేకులు లజ్జావనత వదనులగుచుండిరి. బలవంతులయ్యను గొందఱు రాజులు జగన్మోహినియైన పాంచాలింజూచుచు మతిహీను లును బలహీనులు నగుచుండిరి. ఇయ్యది మాయాధనువు. దీనిని మో పెట్టఁదల పెట్టరాదని కొందఱు బుద్ధిమంతులు తట స్థులే యూరకుండిరి. కృష్ణుని యనుమతంబున యదువృష్టి భోజంధక వీరులుమిన్నకుండిరి. శిశుపాల జరాసంధ శల్యకర్ల ప్రముఖులైన మహావీరు లెల్లరు గురితప్పి విఫల మనోరథు ________________
. అర్జునుడు , ధనుర్విద్యాఫలము. లైరి. అట్టి సమయంబున ధర్మజుని యనుజ్ఞ చొప్పున బ్రాహణ సమూహమునుండి యర్జునుండు నిలువంబడెను. తోడనే విపు లెల్లను నొండొరులం జూచుకొని నవ్వుచు, పరాభవంబు లేకుఁడ మిగిలిన వారు మన బ్రాహణు లేయని యా లోపము తీర్చుటకుఁ గాఁబోలు నీతఁడును బయలు ఱుచున్నాడని పలి కిరి, సామర్థ్య బు లేకున్న నీతఁడేల సిద్ధపరుసని కొందఱు పలి 80. అత్యంత తేజస్వియైన వీనికి జయము తప్పక చేకూరునని కొందఱు నిశ్చయించిరి.
ఇట్లు బ్రాహణు లెల్లరుఁ దమనో సంభాషించుకొను చుఁడ, నత్యాశ్చర్య మగ్నులై 'రాజకుమారు లెల్లరు నిశ్చల దృష్టితో, దన్న వీక్షించుచుఁడ, సర్జునుం డవ్వింటి సమీ పంబునకు వచ్చి గురువులం దలంచి, నమస్కారంబు చేసి ధను వునకు బ్రదక్షిణంబు గావించి మొక్కి , పూర్వపరిచితంబైన విల్లు మో పెట్టినట్లశ్రమంబున మో పెట్టి యెల్ల వారలాశ్చర్య పడునట్లుగ నేనముల సమత్స్యయంత్రంబు నాతుణంబ తెగ నేసినంజూచి బ్రాహణ క్షత్రియ ప్రముఖు లైన జను లెల్ల విస్మి తులై యిట్లనిరి.
చ. ఫలపవనాంబుభోజన శుభ వ్రతవృత్తులఁ జేసిచూడ దు ర్బలతనులయ్యు బ్రాహ్మణు లపారతపోబలసంపదన్ మహా బలయుతులట్టి వారలకు భవ్యుల కెందు ససాధ్య మెట్టిద్దియుం గలదె చరాచ రాఖల జగంబులఁ బూజ్యులుగారె సద్విజుల్