భారత అర్థశాస్త్రము/పారిభాషికములైన శబ్దములకు నింగ్లీషుటీక

GLOSSARY

పారిభాషికములైన శబ్దములకు నింగ్లీషుటీక

అంత్యోపయోగము = Marginal utility
అంత్యోపయుక్తి ఇత్యాది = Marginal utility
అంకురితము = Uncounteracted
అచలము = Fixed
అతిదేశము = Application of a theory
అధికవృద్ధిన్యాయము = Law of Increasing Returns
అనులోమం = Having an Increasing rate of movement
అన్యోన్యాశ్రయములు = Mutually dependent
అపక్వము = Raw or partially manufactured
అపవర్గము = Exception
అమోఘం = Unresisted, having no exceptions
అర్థము = Wealth
అలంకారములు = Ornaments; Luxuries
అంతరంగ నిర్బందము = Internal sanction of compulsion
అఖండక్షోభ = General crisis
అధికోత్పత్తి = Over production
అనిరుద్ధ ఇత్యాది = Unlimited , uncontrolled, Unrivalled
అన్వేషణ = Seeking, demand
అన్యోన్యపద్ధతి = Co operative principle or system
అవరోక్ష = Direct
అవవాద = Exception
అరాజకవాదము = Anarehism
అర్థి = Demander
అరువు = Credit
అవ్యవహిత = Continuous, with out stopping
అహము = Ego




ఆకర్షణము = Attraction; extraction
ఆదరము = Regard; Demand
అద్యోపయుక్తి = Initial Utility
ఆనయము = Transport
ఆర్థికక్షోభ = Economic Crisis
ఆర్థికోత్పాతము = Economic Crisis
ఆర్థికన్యాయము = Economic Law
ఆర్థిక యుగములు = Epochs of economic evolution
ఆవరణము = Environment; conjuncture
ఆవలించి = Support; Cause
ఆవశ్యకములు = Necessaries
ఆవేశనము = Factory
ఆర్జవము = Honesty

ఉత్తేజకము = Stimulus; that Which induces a change
ఉత్పత్తి = Production
ఉత్పాదకులు = Producers
ఉద్దీపకము = That Which increases or enhances; Stimulus
ఉద్రేకము = Intensity
ఉపదేశశాస్త్రము = Moral Science
ఉపయుక్తి ఇత్యాది = Utility
ఉత్పత్తి, ఉత్పన్న ఇత్యాదివ్యయ = Cost of production
ఉద్వహనయంత్ర = Lift, Elevator
ఉపకర్మ ఉపకళ = Subsidiary industry, Bye-industry

ఋణవ్యాపారము = Credit transaction
ఋజుగుణం = Honesty; credit

ఏకతంత్ర, ఏకరాజక, ఏకేశ్వర = Tyranny, Despotism Monopoly

కర్త = Doer; Employer
కర్మ = Work
కర్మకరుడు = Labourer
కర్మోపసంహార = Strike, Refusal to Work
కర్మవేతన = Piece Wage
కర్షణము = Ploughing; extractive industry especially agriculture
కళ = Industry, With special reference to manufacture
కళాచక్ర = Sphere of Industry, The Industrial World
కృషి = Agriculture; Culture
క్రయికుడు = Buyer
క్రయ్య = Stock demanded at a pricer
క్రయము = Buying; Price
క్రయ్యము = Amount of goods demanded at a price by buyers; demand stock
కారణము = Reason; cause
కార్యము = Action; effect
కారయితృ = Employer
కార్యదర్శి = Secretary or Manager
క్రియాపరిచ్ఛేద, విభజన ఇత్యాది = Division of labour
క్రేయ = Stock offered for sale at a price
క్రేయము = Quantity of goods supplied by dealers at a price for sale; Supply stock
ఖరీదు = Cost; Price
ఖండక్షోభ = Partial Crisis

గ్రాహక = Buyer; Receiver
గిరాకి = Demand
గ్రామ్యపద్ధతి = Village system
గైహికవృత్తి = Domestic art




చోదక = Director




జాతి = Species
జాడ = Tendency




టంకము = Coin




తఱుగుడు = Discount
తావలము = Support; Cause
తీవ్రము, తైక్ష్ణ్యము = Intensity




దరఖాస్తు = Demand
దశ = State; Condition
దండనీతి = Punishment, Physical force
ద్రవ్యము = Money; Properties of things
దాయకుడు = Seller
దిగంతరము = Spatial Extension
దేశపద్ధతి = Principle of Nationality or Country - State
దేశము = Space, Country




ధర్మన్యాయం = Statute law or Moral law (according to context)
ధర = Price
ధర్మసంధి = Trust




నాణెము = Coin; Credit
న్యాయ, న్యాయము = Law
నికరము = Net
నిక్షేపము = Deposit
నిక్షిప్తము = Sunk or employed
నిరర్థకము = Unproductive
నిర్మాణము = Organization; fashioning
నిరర్గళ ఇత్యాద్ది = See అనిరుద్ధ
నిర్ణీతము = That which is determined
నిర్దేశశాస్త్రము = Descriptive Science
నివేశనవృత్తి = Domestic or household industry
నీని = Capital
నీతిన్యాయము = Moral Law or Policy (according to Context)

పణ్యచక్రము = Market
పరస్పరకారణములు = Raciprocal causes
పరికర్షణకళ = Extractive industry
పరిణామము = Evolution
పరిపణము = Capital
పరివర్తనము = Translation; Transformation
పరివర్తనకళ = Manufacture; of transporation
పరిహీణము = Depreciation
పరిహీణతాపూర్తి = Compensation for depreciation
పరోక్షము = Indirect
పణ్యసౌలభ్య = Easy marketing
పరతంత్ర = Unfree
పరస్పరపద్ధతి = Co-operation
పరోక్ష = Indirect
ప్రత్యక్షము = Direct
ప్రకృతి = Nature often referred to in Economics as land
ప్రయోగము = Investment; employment
ప్రయోజన ఇత్యాది = Utility
ప్రకృతిన్యాయము = Natural Law
ప్రభుమార్గ సమష్టివాద = State Socialism
ప్రయాసవ్యవచ్చేద = Division of labour
పారము = Limit
పుంజీ = Capital
పూర్ణోపయుక్తి ఇత్యాది = Total Utility
ప్రేరేపకము = Exciting cause; Stimulus
పోటీ = Competition
పౌరుషము = Human Labour or endeavour




బలాత్కార సంశ్లేష = Integration or unity by force
బహిర్నిర్బంధ = External sanction or compulsion
బహురాజక = Divided or many-headed authority




భావము = Sensation; Feeling
భాగస్థసభ = Shareholder's meeting
భోక్తృ = Consumer




మధ్యవర్తి = Middleman
మాత్ర = Unit of Quantity or Quality
మాత్సర్య ఇత్యాది = Competition
మూలధనము = Capital
మూల్యము = Value

యంత్రకళ = Machino-facture (Manufacture)
యధాక్రమము = Proportionate
యదావృద్ధిన్యాయము = Law of Constant Returns
యానము = Transportation




రాశి = Quantity
రూప్యము = Coin
రాజ్యాంగ సమష్టివాద = State Socialism




లక్షణము = Sign; Coin




వ్యవహారనిర్మాత = Enterpriser
వ్యక్తివాదము = Individualism
వ్యవహారము, వృత్తి = Occupation
వృత్తిపరిణామ = Evolution of industry
వృత్తివిశ్లేష, భేద ఇత్యాది = Separation of trades
వాంఛ ఇత్యాది = Wants
వాణిజ్యచక్ర = Sphere or World of commerce, Market
వ్యాపారము = Bussiness
వ్యాప్తి = Extension
వికల్పము = Frustration
వికారము = Change
విక్రయిక = Seller
విక్రీతము = What has been sold
విక్రేయము = What is supplied for sale by dealers
విక్షేప సంక్షేపములు = Expansion and contraction
విఘాతప్రత్యయము = Antagonistic or over-powering elements
విచారణ = Enquiry; Supervision
వినిమయము = Exchange
వినియోజకుడు = Consumer
వినియోజకశేషము = Consumer's rent
విభజనము = Division; Distribution
విలువ = Value
విలోమము = Having a decreasing ratio
విశ్లేషము = Division; branching off
వినియోజకాన్యోన్యసంఘము = Consumers' Co-operative Society
విభజనసమాజ = Distributive Society
విశ్వాసము = Faith, credit
విస్తారవ్యాపార = Large scale industry
వెల = Price

శ్రమ ఇత్యాది = Labour
శ్రమ విశ్లేష = Division of labour
శిష్టము = Net
శుల్క = Duty
శ్రేణి = Guild. Union




సంకరములు = Mixed effects
సంకలితము = Combined
సంగతి = Union
సంగ్రహము = Appropriation; Retention of impressions
సంభూయము = Joint
సంశ్లేషము = Integration, Co-ordination
సన్యాస విన్యాసములు = Contraction and expansion
సమలోమము = Having a constant ratio
సమవృద్ధిన్యాయము = Law of constant returns
సమష్టి = Whole; genus; society
సమష్టివాదము = Socialism
సమాసోపయుక్తి = Total utility
సరఫరా = Supply
సస్యక్రమము = Succession or variation of crops
స్పర్ధ = Competition
స్వభావము = Nature (Land)
సంకలితమూలధనసమాజ = Joint Stock Company
సంకోచ, సంక్షేప = Small scale. abbreviated
సంధిసంఘ = Trust
సంప్రతి = Auditor, accountant
సంభూయ సముత్థాన = Joint Stock Company
సమత్వ = Equality i.e., political and economic
సమష్టిరాజక = Government by Society as a Whole
సమాజవ్యాపార = Business Conducted by a Society
సమూలసంస్కర్త = Communist, radical reformer
సరణి = Tendency
స్వతంత్ర = Free, Voluntary
స్వత్వ = Right of private property
సాపేక్షకుడు = One Who has desire; One who demands
సామ్యము = Valation
సార్థకము = Productive
స్వామ్యము = Private property
స్వామిభోగము = Rent; What is due to ownership
స్వామ్య = Private property
సార్థ = Guild, Union
స్థానైక్య, స్థానీభావ, స్థానసాంగత్య = Localisation, unity of locality
స్నిగ్ధము = Cheap




హస్తకళలు = Handicrafts
హేతువు = Cause
హీనవృద్ధిన్యాయము = Law of diminishing returns
= Crisis