బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/విజ్ఞానచంద్రికా గ్రంధమాల
విజ్ఞానచంద్రికా గ్రంధమాల.
నియమములు
1. దేశాభివృద్ధికి ఆవశ్యకములైన గ్రంధములు ప్రచురించి భాషాభివృద్ధి చేయుటయే యీగ్రంధమాల యొక్క యుద్దేశ్యము. ఇందు సంవత్సరమునకు రమారమి 1600 పుటలు గల స్వతంత్రమైన గ్రంధములు ప్రచురింపబడును.
2. కొందఱు తలచునట్లు ఇది మాసపత్రిక కాదు. ఇందు దేశ దేశముల చరిత్రములును, పదార్థవిజ్ఞాన, రసాయన, జీవ, వృక్ష, మొదలగు ప్రకృతి శాస్త్రములును, దేశోపకారులగు కొందఱు మహనీయుల చరిత్రములును, ఇంగ్లీషు నందలి ఉద్గ్రంధముల భాషాంతరీ కరణములును మాత్రము ప్రచురింపబడును. చరిత్రాను సారములగు కల్పితకధలు (Historical Novels) గూడ ప్రచురింపబడును.
3. ఈ గ్రంధమాలలో నిదివరకు అచ్చువేయబడిన గ్రంధముల నన్నిటిని కొనుచు నికముందు ప్రచురింపబడు గ్రంధముల నన్నిటినిగొనుటకు నొప్పుకొనువారు శాశ్వతపు చందాదారులు.
4. శాశ్వతపు చందాదారులకు ఈగ్రంధమాలలోని గ్రంథములన్నియు అర్ధ వెలల కియ్యబడును. సంవత్సరము ఒక్కింటికి 1600 పుటలకంటె నెక్కువ పుటలుగల గ్రంథములు మేము ప్రచురించము. చందాదారులకు సంవత్సరమునకు రూ 4-0-0 కంటె నెక్కుడు కర్చుకానేరదు. 5. శాశ్వతపు చందాదారులు సంవత్సరపు చందా మొదట నీయనక్కరలేదు. ఒక్కొక్కపుస్తక మచ్చుపడగానే అది వాల్యూపేయబిల్ ద్వారా పంపబడును. పోస్టేజి చందాదారులే భరింపవలయును.
6. వెనుకటి పుస్తకములు నన్నిటిని గొను చందాదారులు ప్రవేశరుసు మియ్యనక్కర లేదు. వెనుకటి పుస్తకముల నన్నిటిని ఒక్కసారి కొన లేనివారు రు 3-0-0 వెలగలపుస్తకములు మొట్టమొదట కొనినజాలును. మిగత పుస్తకములు తరువాత తెప్పించుకొనవచ్చును.
7. వెనుకటి పుస్తకములు అక్కరలేనివారు ప్రవేశ రుసుముక్రింద రు 1-0-0 చెల్లించవలెను.
8. చందాదారులు మాప్రచురములలోని గ్రంధములను చందాదారుల వెలకు ఒకటికన్న నెక్కువ పొందలేరు.
9. గ్రంధమాలలోని గ్రంథములన్నియు నునుపైన దళసరి కాగితములమీద ముద్రింపబడు. అనేక చక్కనిపటములతో నొప్పుచుండును. క్యాలికోబైండు చేయబడు, సరసమైన వచన శైలినికలిగియుండును. ఇట్లు సర్వాంగసుందరములై చౌక వెలకు దొరకుగ్రంధములు తెలుగుభాషలో నరుదు.
కే. వి. లక్ష్మణరావు. ఎం. ఏ.
సంపాదకుడు
ఆ. లక్ష్మీపతి, బి. ఏ., ఎం, బి., సి. ఎం.
మేనేజరు
మౌంటురోడ్డు, మద్రాసు.
ప్రకటితమైన గ్రంథములు.
వ. నెం | పుస్తకము పేరు | పుస్తకము ధర |
1 | ఆబ్రహాము లింకను (జీవితచరిత్ర) | 0 - 12 |
2 | హిందూమహాయుగము (దేశ చరిత్రము) | 1 - 0 |
3 | జీవశాస్త్రము * (శాస్త్రగ్రంధము) | 1 - 8 |
4 | రాణీసంయుక్త * (నవల) | 0 - 12 |
5 | మహమ్మదీయ మహాయుగము (దేశచరిత్రము) | 1 - 12 |
6 | పదార్థ విజ్ఞాన శాస్త్రము * (శాస్త్రగ్రంథము) | 1 - 8 |
7 | రసాయన శాస్త్రము (శాస్త్రగ్రంథము) | 1 - 4 |
8 | ఆంధ్రులచరిత్రము 1 భా. * (దేశ చరిత్రము) | 1 - 4 |
9 | విమలా దేవి (నవల) | 1 - 2 |
10 | కలరా (శాస్త్రగ్రంథము) | 0 - 6 |
11 | జంతుశాస్త్రము 1 (శాస్త్రగ్రంధము) | 0 - 9 |
12 | వృక్ష శాస్త్రము 1 (గ్రంధశాస్త్ర) | 0 - 7 |
13 | శారీర శాస్త్రము 1 (శాస్త్రగ్రంధము) | 0 - 11 |
14 | భౌతిక శాస్త్ర ప్రధమపారములు † (శాస్త్రగ్రంధము) | 0 - 10 |
15 | స్వీయచరిత్రము 1. భా * (జీవిచరిత్ర) | 1 - 8 |
16 | భౌతిక శాస్త్రము * (శాస్త్రగ్రంధము) | 1 - 8 |
17 | ఢిల్లీ దర్బారు (దేశ చరిత్ర) | 1 - 8 |
18 | ఆంధ్రులచరిత్రము 2. భా (దేశచరిత్ర) | 1 - 8 |
19 | చంద్రగుప్తచక్రవర్తి (జీవితచరిత్ర) | 0 - 12 |
20 | చలిజ్వరము (శాస్త్రగ్రంధము) | 0 - 7 |
వ. నెం. | పుస్తకము పేరు | పుస్తకము ధర |
21 | అర్థశాస్త్రము 1 సం (శాస్త్రగ్రంధము) | 1 - 8 |
22 | మహాపురుషుల జీవిత చరిత్రలు (జీవితచరిత్రము) | 1 - 4 |
23 | వ్యవసాయ శాస్త్రము 1 భా. (శాస్త్రగ్రంధము) | 1 - 4 |
24 | వ్యవసాయ శాస్త్రము 2. వ భాగము (శాస్త్రగ్రంథము) | 1 - 8 |
25 | రాయచూరుయుద్ధము (నవల) | 1 - 4 |
26 | అర్థశాస్త్రము 2 సం (శాస్త్రగ్రంథము) | 1 - 4 |
27 | విజయనగర సామ్రాజ్యము (నవల) | 1 - 4 |
28 | పాతాళభైరవి (నవల) | 1 - 4 |
29 | స్వీయచరిత్ర 2 వ భా (జీవితచరిత్ర) | 1 - 10 |
30 | వృక్ష శాస్త్రము (మ్యానుయల్) | 2 - 0 |
- పుస్తకములు ప్రస్తుతము నిలువలో లేవు.
1 పుస్తకము నిండువెలకే దొఱకును.
చందాదారులుగా చేరగోరువారు
డాక్టరు ఆచంట లక్ష్మీపతి గారు
బి. ఏ., ఎం. బి., సి. ఎం.
మేనేజరు విజ్ఞాన చంద్రికామండలి
మౌంటురోడ్డు, మదరాసు.
అని వ్రాసికొనవలెను.
- __________________
పుస్తకము పేరు | పుస్తకము ధర | |
శ్రీరామానుజాచార్య చరిత్రము | 0-2 | |
రామకృష్ణ పరమహంస చరిత్రము | 0-2 | |
బాలగంగాదరతిలకు చరిత్రము | 0-2 | |
దాదాబాయినౌరోజీ చరిత్రము | 0-1 | |
అనిబిసెంటు చరిత్రము | 0-1 | |
స్వామివివేకానంద చరిత్రము | 0-1 | |
కృష్ణ దేవరాయ చరిత్రము | 0-2 | |
స్వామి రామతీర్థ చరిత్రము | 0-1 | |
శాలివాహన చరిత్రము | 0-2 | |
శ్రీబుద్ధిని చరిత్రము | 0-8 | |
లార్డుకెదావు జీవితము | 0-6 | |
సప్తమ ఎడ్వర్డు చరిత్రము | 0-8 | |
పంచమజార్జి చక్రవర్తి చరిత్రము | 0-12 | |
లార్డుహర్డింజి ప్రభువు చరిత్రము | 0-12 | |
అలగ్జాండరు ప్రభువు చరిత్రము | 0-1 | |
డాక్టరు లివింగ్‌స్టనుగారి చరిత్రము | 0-1 | |
విల్లియం కేరి | 0-1 | |
జార్జిస్టేవిన్సన్. రైలుమార్గమునుకనిపెట్టిన మహాపురుషుడు | 0-1 | |
పీటరుదిగ్రేటు రష్యా చక్రవర్తి చరిత్రము | 0-1 | |
శ్రీరామానుజాచార్య కే. వి. లక్ష్మణరావు పంతులుగారు | 1-0 |
- విజ్ఞానచంద్రికా బుక్కుడిపో
- మౌంటురోడ్డు, మదరాసు