బహుళాశ్వచరిత్రము

బహుళాశ్వచరిత్రము

ఈతడు రచించిన బహుళాశ్వచరిత్రములోని లక్ష్యములుగా జూపబడిన పద్యములు తక్క, సమగ్రగ్రంథ మెచ్చటను లభింపలేదు.


క.

ఒకమాట చక్కెరల పా
నకమా చనుసౌరుసౌమనసకందుకమా
తృకమాయానాతుకమా
నికమా మొకమా సరోజినీరిపురకమా.

సర్వలక్షణసారసంగ్రహము

సీ.

సిక పువ్వుటెత్తుతావికి వెంటఁబడు తేంట్ల
                   ఝంకృతి మాధవస్వనము గాఁగ,

లక్షణసారసంగ్రహం

క.

సిగ విరుల్ రాలి చేతికిఁ దగులకుండ

లక్షణసారసంగ్రహం