వర్గం:ఉపనిషత్తులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 300:
 
 
[[ముండకోపనిషత్తు]]
‘’’’ముండకోపనిషత్తు’’’’
=== శాంతి మంత్రః ===
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః <br>
భద్రం పశ్యేమాక్షభి ర్యజత్రాః <br>
పంక్తి 312:
 
ఓం శాంతిః శాంతిః శాంతిః <br>
 
====భావము శాంతి మంత్రము ====
ఓ దేవతలారా, మా చెవులతో శుభమైనదానినే వినెదము గాక. పూజనీయులారా, మా నేత్రములతో శుభప్రథమగు దానినే దర్శించెదము గాక. మిమ్ములను స్తుతించుచు మా కొసగబడిన ఆయుష్కాలమును పూర్ణ ఆరోగ్యముతో, శక్తితో జీవించెదము గాక. సనాచన ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభము నొనగూర్చు గాక. సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభమును కలుగజేయు గాక. ఆపదల నుండి కాపాడు వాయువు మాకు శుభమును అనుగ్రహించు గాక. మా లోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభమును ప్రసాదించు గాక. <br>
"https://te.wikisource.org/wiki/వర్గం:ఉపనిషత్తులు" నుండి వెలికితీశారు