పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/844: కూర్పుల మధ్య తేడాలు
ట్యాగు: Proofread |
ట్యాగులు: తుడిచివేత తిరగ్గొట్టారు Not proofread |
||
పుట స్థితి | పుట స్థితి | ||
- | + | అచ్చుదిద్దబడని | |
పేజీ దేహం (ట్రాన్‍స్‍క్లూడు చేసేది): | పేజీ దేహం (ట్రాన్‍స్‍క్లూడు చేసేది): | ||
పంక్తి 1: | పంక్తి 1: | ||
<poem> |
|||
{{left margin|5em}} |
|||
మనకు మిత్రులను గానీ |
|||
మనకు శత్రులను గానీ |
|||
మన ప్రవర్తనే కూర్చును |
|||
ప్రేమ బాధలను సహించు, |
|||
ఎట్టి ప్రతీకారమ్మును |
|||
గావింపదు, తలపోయదు. |
|||
హింసతోటి సాధింపగ |
|||
గలిగినట్టి హిత మెయ్యది |
|||
లోకంలో కనుపించదు. |
|||
నిందగాని, స్తుతిగానీ |
|||
వాయుతరంగాల బోలి |
|||
ఉంటాయి ఆ నిందా |
|||
స్తుతుల ప్రభావాని కెపుడు |
|||
లొంగిపోవగా చెల్లదు |
|||
నీలో కోరికలు పెరిగి |
|||
పోతు ఉన్నకొద్ది నీలో |
|||
శోకము సైతమ్ము ఎంతో |
|||
పెరిగి పెరిగి పోతుంది. |
|||
యత్నమొనర్చుట వరకే |
|||
మన బాధ్యత ఫలితమ్మును |
|||
భగవానుడె చూచుకొనును |
|||
దేహానికి ఆహారం |
|||
ఎటువంటిదో ఆత్మకు ధ్యా |
|||
నమ్ము సైత మటువంటిది. |
|||
ముందు సేవకుడివి గాను |
|||
ఉండటమ్ము నేర్చుకొమ్ము, |
|||
అంతట అధికారివిగా |
|||
ఉండేటందుకు అర్హత |
|||
లభ్య మ్మై తీరుతుంది. |
|||
పరులను దూషించువాడు, |
|||
కడుసోమరి, పిసినిగొట్టు, |
|||
దీర్ఘకోపి ఈ నల్వురె |
|||
లోకమందు అస్పృశ్యులు |
|||
నీ బాధకు కారణ మెవ |
|||
రైన నేమి? నీవు మాత్ర |
|||
మితరుల కే బాధను కలి |
|||
గింపవద్దు - ఎన్నండును |
|||
జ్ఞానరహిత మైన కర్మ |
|||
నిష్ప్రయోజన మ్మయినది |
|||
కర్మరహితమౌ జ్ఞానము |
|||
ఉపయోగము లేనట్టిది. |
|||
సరస్వతీ యమునా గం |
|||
గలు అకార ఉకారమ |
|||
కారాలని జాగ్రత్స్వ |
|||
ప్నమ్ము నిద్రల కార ఉకా |
|||
రమ కారాలని తెలియుము. |
|||
మూలమందు బ్రహ్మ మధ్య |
|||
మందు విష్ణు వగ్ర మందు |
|||
శివుడ వైన వృక్షరాజ! |
|||
అశ్వత్థా! నీకు నతులు |
|||
దీక్షతోడ సాగరమ్ము |
|||
లోన నింత లోతు దిగిన |
|||
అన్ని రత్నములు లభించు. |
|||
అట్లె పురాణాల లోన |
|||
విల్వ గల్గు విషయమ్ములు |
|||
మనకు లభ్యమౌతాయి. |
|||
కామ, క్రోధ, లోభాలను |
|||
చోరవరులు చేరినారు |
|||
</poem> |
|||
పాదం (noinclude): | పాదం (noinclude): | ||
పంక్తి 1: | పంక్తి 1: | ||
<references/> |
|||
{{rh| 844 | | వావిలాల సోమయాజులు సాహిత్యం - 1}} |