పెద్దాపుర సంస్థాన చరిత్రము/రాజమహేంద్రవర యుద్ధము

రాజమహేంద్రవర యుద్ధము

వత్సవాయ ముసలితిమ్మరాజు మహారాజులుంగారు

లుండగా వానిని లోపుచేసికొని కోటనుగట్టించి మన్నుగోడ పెట్టించి, వానిపై జుట్టును బురుజులు తీర్పించి దానికి దక్షినమున పెద్దాపురమను పేటను గట్టించి ప్రభుత్వము చేసెను. తరువాత విస్సమ్మ యను రెడ్డివనిత యీ సీమలను బరిపాలించుచు రెండువేలపౌజులకు సరదారుగా నున్న వత్సవాయ ముసలితిమ్మరాజుగారికి తనఖా బెట్టెనట. ఆమెయనంతరము ముసలితిమ్మరాజుగారు పెద్దాపురముకోట కధిపతులై వేదాద్రికి మంత్రియైయుండి మహమ్మదీయలకు రాజమహేంద్రవరదుర్గమును వశపరచి, తాను వారికి మిత్రుడై పెద్దాపురప్రాంతదేశమును మహమ్మదీయులు జయించినను తానే స్వతంత్రపరిపాలనము చేయనారంభించెను. వీర పౌరుష పరాక్రమాదివిశేషములు రామవిలాసములో__

సీ.రణమున గుర్రపురౌతులరిమార్చె వాసిగా నెరజెర్లవాకలోన
బెద్దపురంబున బిరుదాంకపురిలోన

యుచున్నది వీరితల్లి గొట్టుమూకల నరసరాజు గారి పుత్రికా రత్నమైన నారామబగారని శేషధర్మములనియెడి ప్రబంధములోని

"సీ.బంధు లెంచులతాలిమి భూమిదేనికి సాటి సత్పుత్రమహిమ గౌసల్యసాతి యతిదిపోషణమున నన్నపూర్ణకు సాతి పలుకునెర్పున బ్రహ్మపలపతి సాతి యననుపాతివ్రత్యముబ నరుంధతిసాటి వైభవమున శచీవనిత సాటి తతున్నరున్ ముమిత్రాదేవికిని సాటి నైర్మల్యమున సురనదికి సాటి యనుచు బంధుజనంబులు వ్నుతి సేయ నలరె శ్రీ గొట్టుమూక్ల కులపయోధి చంద్రుదైనట్టి నరసభూమీంగ్రుపట్టి చారుసద్గుణనికురంబ నారమాంబ"

అను పద్యమువలన వేద్యమగు చున్నది. ఈయన క్రీ.శ. 1555 దవ సంవత్సరమునకు సరియైన యానంద సంవత్సర భాద్రపద బహుళ సప్తమికి సరియైన 364 ఫసలీ మొదలుకుని క్రీ.శ. 1617 వ సంవత్సరమునకు సరియన పరాభవ సంవత్సర్క్వ మార్గశిర బహుళ ద్వితీయులకు నీబదిరొందు సంవత్సరముల రెండు మాసముల ఇరౌవది యైదు దినములు ప్రభుత్వము చేసి 76 సంవత్సరములు జీవించి విగతదేహు లైరని స్థానిక చరిత్రమున దెలుపబడుచున్నది ఈయన సశేషధర్మము అను బ్రబంధము నంకితకు నొంధి యనేకధర్మకార్యము లాచరించినత్లుగా రమ విలాసములొని "సీ.బిరుదామ్నక్పురిని సుస్థ్రముగా నిర్మించె బవులనీటిని బూలు చెౠవు తిరుపతివల్మీకగిరి బూలపల్లెను ఫలవృక్షముల నిలిపె జాల నృహరిగేహతటాక నిక్షేపవనములు కొమరుగా బెద్దాపురమున ననీచె విశ్వనాధకవీంద్ర విరచిత శేషధర్మప్రబంధము సాదరముగ నందె విప్రవంశప్రతిష్టలు వెలయ జేసె బుత్రులను గాంచె నీతిని బుడమి నేలె వత్సవయాంవయమునకు వన్నెదెచ్చె హెచ్చి పేరయతిమ్మధాత్ర్రీశ్వరుండు అను పద్యమువలన బిరుదాంకపుర మనగా బిక్కవోలు. బిక్కవోలు చెౠవు నే

డంతగా నుపయోగకారి కాకున్నను గాలువలు త్రవ్వించుటకు బూర్వ మా ప్రాంతమున మిక్కిలి యుపయోగకరమై యుండుటా చేతనే కవి దానిని క్సీరసాగర తుల్య మని యభివర్ణించియున్నాడు. మరియు వీరు కొటబురుజులలొ నొక్కటియైన తాల్లబురుజు మీద దేవాలయము కట్టించి అందులో నృసింహస్వామిని ప్రతిష్టించిరి ఇది ఇప్పటికీ శిధిలమైయున్నది ఈశిధిల మైన దేవాలయములో విగ్రహమొకటి పెద్దాపురము నందలి శ్రీ సీతారామస్వామివారి ఆలయములొ ప్రతిష్టింపబడినది. పై రామవిలాసములో లక్షమ్నకవి వర్ణించునట్లుగనె విశ్వనాధకవి తానంకితము చేసిన శేషధర్మములయందు

శ్రీ వత్సవాయ రాయపరాజు మహారాజులుంగారు

పుట:Peddapurasamstanacheritram (1915).pdf/25 పుట:Peddapurasamstanacheritram (1915).pdf/26

అక్కన్న మాదన్న గార్లు.

అక్కన మాదన్నగార్ల భ్రాతృత్వమును గుఱించిన కథ


దక్షిణహిందూదేశమున ఇంగ్లీషువారి ప్రాథమిక వర్తకస్థానములు.

శ్రీ వత్సవాయ తిమ్మరాజు మహారాజులుంగారు