పుట చర్చ:Thraitha Sakha Panchangam Total.pdf/44

తాజా వ్యాఖ్య: పట్టికల పేజీ రూపుదిద్దడం టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

పట్టికల పేజీ రూపుదిద్దడం మార్చు

అర్జున గారు ఈ పుటలొ ఇంతకు ముందు టేబుల్స్ కొరకు కోడ్ రాసాము. దీని ముందు పుటలో అతటువంటీ కోడ్ పోయినది. ఇప్పుడు దీని ముందు పుటలో ఏ విధంగా చేయాలో తెలపగలరు.---ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 12:54, 18 సెప్టెంబరు 2019 (UTC)Reply

ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, ఈ కోడ్ ఇంకా సవరించితే కాని అధ్యాయంలో సరిగా పట్టిక కనబడుతుంది. దీనిలో పెద్దగా వాక్యాలు, పేరాలు లేవు కాబట్టి, మూల పిడిఎఫ్ లో దోషాలు లేవు అనిపిస్తున్నందున క్రాప్ఇమేజ్ తో బొమ్మ రూపంలో చేయటమే మంచిదనిపిస్తోంది. మీరు ఒకటి, రెండు పేజీలు మార్చి, Epub తనిఖీ చేసి, తదుపరి చర్యలు చేపట్టండి. --అర్జున (చర్చ) 04:25, 19 సెప్టెంబరు 2019 (UTC)Reply
అర్జునగారికి, ఈ పుట, దీని తర్వాత పుటలలో క్రాపింగ్ ద్వారా బొమ్మలు సేవ్ చేసాము. Epub తనిఖీ చేయడమెలాగో తెలియలేదు. చూసి చెప్పగలరు.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 09:27, 25 సెప్టెంబరు 2019 (UTC)Reply
ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, Epub తనిఖీ ఇతర పుస్తకాలలాగునే చేయండి. --అర్జున (చర్చ) 07:26, 4 అక్టోబరు 2019 (UTC)Reply
Return to "Thraitha Sakha Panchangam Total.pdf/44" page.