పుట చర్చ:Oka-Yogi-Atmakatha.pdf/891

తాజా వ్యాఖ్య: అనుక్రమణిక తయారి టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

అనుక్రమణిక తయారి మార్చు

@Arjunaraoc: ఈ పదసూచికను తయారుచేయడానికి ఏ TOC template వాడాలి. ఒకసారి ఉదాహరణగా తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 09:53, 14 ఫిబ్రవరి 2021 (UTC)Reply

Rajasekhar1961 గారు, పేజీ సంఖ్యలకు పుటపేరుబరి లింకు ఇవ్వాలి. నేను తొలి మూడువరుసలకు ఇచ్చాను చూడండి. కాని వికీసోర్స్ ఈపబ్ కూర్పు కొరకు, లింకులు ఇవ్వకపోయినా పరవాలేదు. గూగుల్ ఒసిఆర్ తో కేవలం పాఠ్యం సరిచూస్తే చాలు. పాఠకులు వెతికి సంబంధిత పేజీ లేక పేజీ విభాగానికి చేరతారు. --అర్జున (చర్చ) 05:39, 15 ఫిబ్రవరి 2021 (UTC)Reply
Return to "Oka-Yogi-Atmakatha.pdf/891" page.