పుట చర్చ:Kadapa Oorla Perlu.pdf/17

తాజా వ్యాఖ్య: కొన్ని సూచనలు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan Santhosh (CIS-A2K)

కొన్ని సూచనలు మార్చు

మూర్తి గారూ!

నమస్తే. మీరిలా పేజీలను సరిదిద్దుతూ టైపుచేస్తూ ముందుకుసాగుతున్నందుకు అభినందనలు. మీకు ఉపకరించే సూచన ఒకటి చెబుదామనుకుంటున్నాను.

  • పైన పేజీ నంబరు ఉంది కదా (కొన్నికొన్ని పుస్తకాల్లో కింద పుస్తకం పేరు కూడా ఉంటుంది). ఇటువంటి పుస్తకంలోని విషయం కాని ముఖ్యమైన పేజీ అంశాలను చేర్చేందుకు ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు పైన పరికరాల పెట్టె ఉంది కదా దానిలో అచ్చుదిద్దు ఉపకరణాలు అని ఉంటుంది, అది నొక్కి ఇతర అన్నదగ్గర ఉన్న మొదటిది పేజీ శీర్షం బొమ్మ నొక్కండి. సరిపోతుంది. అందులో పైన శీర్షిక అన్న పెట్టెలో పేజీ సంఖ్య రాసి, మార్పులను ప్రచురించండి. సరిపోతుంది.

ఈ సూచనలు మీకు ఉపకరిస్తాయని ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 14:56, 4 ఆగస్టు 2018 (UTC)Reply

Return to "Kadapa Oorla Perlu.pdf/17" page.