పుట చర్చ:Contributing to Wikipedia brochure draft version 7.pdf/6

తాజా వ్యాఖ్య: మహిళా వికీపీడియాసభ్యులు టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

మహిళా వికీపీడియాసభ్యులు మార్చు

నేను సమీక్షించినప్పుడు ఒక్కరు కూడా మహిళా వికీపీడియా సభ్యులు లేకపోవడం కొట్టొచ్చినట్లుకనిపిస్తున్నది. మనకున్న క్రియాశీలక సభ్యుల్లో ఒకరైనా సుజాత గారిని చేర్చడం మంచిదనిపిస్తుంది. --అర్జున (చర్చ) 03:55, 22 డిసెంబరు 2013 (UTC)Reply

Return to "Contributing to Wikipedia brochure draft version 7.pdf/6" page.