పుట చర్చ:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/4

తాజా వ్యాఖ్య: 2 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

@దేవీప్రసాదశాస్త్రి: విషయానుక్రమణిక ప్రకారం పీఠికకు మరియు శతకానికి వేరువేరు విభాగాలు చేస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 02:10, 22 మార్చి 2022 (UTC)Reply

చెయ్యవచ్చు. పీఠికలన్నీ ఒక విభాగం చేసి, క్రాస్ లింక్స్ ఇస్తే బాగుంటుంది. నేను ఒక ప్రయత్నం చేస్తాను. చూసి మీ అభిప్రాయం తెలపండి.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 03:01, 22 మార్చి 2022 (UTC)Reply

విషయసూచిక ప్రకారం గా చేయడం తెలుగు వికీసోర్స్ సాంప్రదాయం.--Rajasekhar1961 (చర్చ) 10:37, 22 మార్చి 2022 (UTC)Reply
Return to "2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/4" page.