ఈ పుట ఆమోదించబడ్డది

98

లంక సూర్యనారయణ



నేలపై పరుండి చేయు ఆసనములు.

.52. హలాసనము



వెల్లకిల వీపు నాల కానునట్లు పరుండి రెండు మడములను ఒక దాని కొకటి కలిపి కాళ్ళను పైకి ఎత్తి నడుమును కూడ పైకి ఎత్తి పాదముల బొటన వ్రేళ్ళతో ముఖము పైనుండి నేలను తాకి వుంచ వలయును. చేతులు ప్రక్కలల యందు గాని లేదా శిరస్సు పైభాగము వైపు గాని వుంచ వలయును.

ఫలితములు
నడుము చుట్టును వున్న కండరములు, గర్భాశయము పై వున్న కండరములు, ప్రేవులు, ధయిరాయిడు