ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

91



72 వేల యోగ నాడులు శరీరమంతట ప్రరించును. ఈ ఆసనము వలన యోగ నాడీ కేంద్రము బలమును పొందుటతో స్థూల నాడీ మండలము బలపడును.

44. విపరీగ్త పాదాంగుష్ట శిరస్పర్శనాసనము


బోరగిల పరుండి తొడను మూలము నుండి ఎత్తి కాలు, మోచేతులను ఎదుట నుండి ముఖము మీదుగా కాలి బ్రొటన వ్రేళ్ళను పట్టి శరీరమును నిగిడి ఉంఛ వలయును. శరీరము ఎక్కు పెట్టిన ధనస్సు వలె వంగి వుండును. ఇది కొంచెము కష్టముగ కనబడును. కాని తేలికగా చేయ వచ్చును.