ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

69

ఒకటి గట్టిగా అదిమి వుంచి మోకాళ్ళను భూమి మీద ఆనించి కూర్చొనవలయును.

ఉపయోగములు

దీనివలన సమస్త వాతరోగములు నివారించబడును. మరియు ప్రాణము ఊర్ద్వగతి చెందును. సాధకుడు ఊర్ధ్వరేతస్కుడగును.

25. ఉత్తాన కూర్మాసనము :

పైన చెప్పినట్లు కూర్మాసనము వేసి మోకాళ్ళను పైకి ఎత్తవలయును.

ఉపయోగములు
కూర్మాసనములోని ఉపయోగములే వర్తించును.