ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

57


13. కుక్కుటాసనము :

పద్మాసనమున కూర్చుండి మోకాళ్ళకు పాదములకు మధ్యగా ఆయా చేతులను జొనిపి నేలపై చేతివ్రేళ్ళను ఆనించి లేదా చేతినంతనూ ఆనించి భూమిపైనుండి పిరుదులను, మోకాళ్ళను సమాంతరముగా పైకి ఎత్తవలయును.