ఈ పుట ఆమోదించబడ్డది
50
లంక సూర్యనారయణ
లేరు. అట్టివారు నేలపై కూర్చొని ఒక పాదమును దాని కెదురుగ నున్న తొడక్రిందను, మరియొక పాదమును దాని కెదురుగ నున్న తొడ క్రిందను ఉంచి వెన్నును, మెడ, శిరస్సు తిన్నగా వుంచి దృష్టిని నాసికాగ్రమున గాని భ్రూ మధ్యన గాని ఉంచిన అది సుఖాసనమనబడును. ఇదికూడ ధ్యానము చేయుటకు ఉపయుక్తమయినది.
10 సమాసనము: