ఈ పుట ఆమోదించబడ్డది

140

లంక సూర్యనారయణ


102 నిరాలంబ చక్రాసనము

బొమ్మ:


రెండు పాదంకులపై తిన్నగా నిలబడి, చేతుల సహాయము లేకుండా నీలమీదికి వెనుకను వంగి శిరస్సుతో నేలను తాకునట్టిది.

ఉపయోగములు
చక్రాసనము వలెనే సిద్ధించును.