ఈ పుట ఆమోదించబడ్డది
యోగాసనములు
119
75. సారంగాసనము
అరచేతులు నేల మీద ఆనించి హుజములను, గడ్డమును నేల కానించి కాళ్ళను పైకి ఎత్తి వంచి పాదములను శిరసునకు దగ్గరగా చేర్చ వలయును.
- ఉపయోగములు
- రక్త ప్రరసరణ బాగుగా జరుగును. శస్రీరముమందలి అన్ని కండరములు బలపడును.
- 76. జాను వృష్ట బుద్ధ పద్మాసనము==
పద్మాసనము వేసుకొని వెలికిల వీపు నేలను తాకు నట్లు పరుండి శిరస్సును పైకి ఎత్తి రెండు చేతులతోను పిరుదులను చుట్టి పట్టు కొనవలయును.