ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

99



గ్రంధి చురుకుగా పని చేసి జీర్ణ శక్తిని వృద్ధి చేయును. మలమూత్ర విసర్జన క్రమపడును.


'

53. కర్ణ పీడాసనము


హాలసనము వేసి రెండు మోకాళ్ళతో రెండు మోకాళ్ళతో రెండు చెవులను మూయునట్లు వుంచ వలయును. చెవులను మోకాళ్ళ చేత గట్టిగా నొక్కుట వలన కర్ణపీటనమని పిలిచిరి.

ఉపయోగములు
హలాసనము వల్లెనే ఫలితములను ఇచ్చును.