వొయికుంటమే నీతో వొరుగుతాదని నమ్మి కలిసున్న నాకాసి కన్నెత్తి సూసేవ? నీ వొన్నె సిన్నేలు సూపేవ? యింతింత అన్నేయ ముంటాదా? నాపక్క తిరిగి మాటాడవా? యెంకి! యీ సిక్కు నీ విప్పగలవా?
యెంకి పాటలు 31