రేతిల్లొ మనతోటకాడా, వొక్కణ్ణి, నా తిప్పలీశ్శరుడు లేడా! సీకు సింతాలేక నీవా, నా యెంకి, పోకల్లె పొండుకున్నావా!
యెంకి పాటలు 15