పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/72

ఈ పుటను అచ్చుదిద్దలేదు

తోత్సవ మండపము విశాలరమనీయము. ఈవనమందే --------దళములుగల బిల్వవ్రుక్క్షములున్నవి. ఆదలములు చిన్నవిగాను సుందరముగాను కనబడినవి. అమ్మవారిగుడి -వ ప్రాకారంలో స్వర్నతీర్థమని చిత్రతీర్థమనీ సరస్సులు-బహునిర్మలముగానున్నవి. వీనిలో స్నానముజేసి తత్సమీప శతస్థంభమంటపమందున్న గణపతిని కాంతిమతిని కుమారస్వామిని తత్పరివార దేవతలను-సేవించి తర్వాతస్వామివారిని సపరివారముగా సేవించుట యిక్కడియాచారమంట--మధురలోనిట్టియాచారము గలదు. మేము శుక్రవారమునాడు సా యంకాలమందు దర్సనమునకు వెడలినప్పుడు బెక్కుగా గ్లోబులూ-దీపములూ వెలిగించినందున బహు మనోహరముగానున్నది.అమ్మవారి మూర్తియు నలంకారములును రమ్యముగానేయున్నవి. అమ్మవారు మీనాక్షికన్న నించుకంత యున్నతంబుగా రాచఠివిగా ప్రౌఢముగా నిలువంబడియున్నారు. తర్వాత స్వామి మందిరంబునకు వచ్చి యట్లనే యలంకరింపబడిన సన్నిధినిగాంచి సంతసించి స్వామిని సేవించి ప్రదక్షినమొనర్చి వచ్చినారము. ముఖమండపములో మణిమండపమని యొకమండపమున్నది.దానికి---స్థంభములున్నవి. అందులో--ంటికొక స్తంబములో యేకండిగా----దేసిచిన్నస్థంభములు మలచియున్నారు. తక్కిన రెండుమూలస్తంభములయొక్క యేకండిశిలలో---గేసిపోకబోదెలవంటి చిన్నస్తంబములువెదురుపొదవలెనేయున్నవి. ఈపని వింతగానే యున్నది.ఆచిన్నస్తంభములు గోటితోమీటితే--స్వరములు అనగా చతుర్వింశతిశ్రుతులు పలుకును. ఏకశిలయందు మలచినట్టు చెప్పుదురుగాని శిలకు ధ్వని యెచ్చటినైనను గానముగాన లోహస్థంభములు మట్టుదిమ్మలో వాటినినిలబెట్టినట్టు నాదముబట్టియూ నాకారముబట్టియునూహింపదగియున్నది. గవర్నమెంటువారు-----దేశపుశ్రోత్రియపుదస్తు----జమలారు------భక్తులవల్లసుమారు