ఈ పుట ఆమోదించబడ్డది
ఆవకాయ నుంంచి అంంతరిక్షం దాకా
● లక్ష పైచిలుకు వ్యాసాలు
● లక్ష పదాల నిఘంటువు
● 20 వేల పైచిలుకు తెలుగు గ్రంథాల పేజీలు - మహాభారతం నుండి కన్యాశుల్కం దాకా
● ప్రముఖుల ఉవాచలు, వ్యాఖ్యలు
● తెలుగు పదాలు, వాటి ఉచ్చారణ - ఆడియో ఫైళ్ళు
● 21 వేల మంది వ్యక్తుల జీవిత చరిత్రలు
● 5 వేల మంది మహిళల జీవిత చరిత్రలు
● భారతదేశం లోని అన్ని జిల్లాల సమాచారం
● 27 వేల మండలాల, గ్రామాల సమాచారం
● రాజ్యాంగం, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభలు, నియోజకవర్గాలు, ఎన్నికలు, సభ్యుులు
● తెలుగు సినిమాలు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంస్థలు
● చారిత్రిక యోధులు, స్వాతంత్ర్య యోధులు, క్రికెట్ వీరులు,
● మ్యాపులు, ఫొటోలు
● తెలుగు గ్రంథాలు, సామెతలు, సంస్కృతి, చరిత్ర, జీవన విధానం
● ఆరోగ్యం, జబ్బులు, ఔషధాలు