فف వ్యా స మ ం జ చ. రయవిచలత్తురంగమ తరంగముల మదనా గనక్ర సం చయములఁ జంచలచ్చటుల సైనిక మత్స్యములన్ మహోన్నతం. బయి కురురాజచంద్రు సుదయంబునఁ దద్దయుఁ బొంగె బ్రస్ఫుర ద్భయదమనోహర ప్రకటభంగులఁ దద్భట వార్ధి యుద్ధతి. - (ఆరణ్యపర్వము, ఆశ్వా ౬ పద్యము ) శైలి యనుక రుణమునకు; నన్నయ్యవి : మ. నరచాప ప్రవిముక్త దారుణ బృహన్నా రాచధారల్ భయం కరదై తేయ నికాయ కాయములపైఁ గప్పెక్ దిశల్ నిండ బం ధురధాత్రీ ధరతుంగశృంగ తటసందోహంబుపైఁ గప్పు దు ర్ధరథారాధరము క్త సంతతవయోధారావళిం బోలుచున్ . మ. పతదుర్వీధర ధాతునిర్ఘరజలాభంబై మహాదేహని ర్గత సాం ద్రారుణపూర మొక్క మొగి నొల్కం డ్రెస్సి నారాయణో న్నతదోర్దండ విము క చ క్ర నిహతిన్ నాకద్విష న్మస్తక వ్రతతుల్ ఘోరరణంబునన్ బడియె భూభాగంబు గంపింపఁX౯. ( ఆదిపర్వము, ఆళ్వా - పద్యములు ౨3, అర) ఎఱ్ఱన్నవి :- మ. అమరానీక విసృజ్యమాన బహుళ స్త్రాస్త్రాహతిచ్ఛిన్న దే హములై ఘోరమ దేభముల్ బహులరక్తాంగంబులై తూలెఁ దీ ప్రమహావాతని పాతజాతరభస వ్యాధూత సంధ్యారుణా భ్రములో నా నవశంబులై యొఱలుచుం బ్రత్యర్ధి సైన్యంబులన్ . మ. పురుహూతా గ్రసర ప్రభూతబలసంభూతా స్త్రనిర్ధూత మై తిరిగెన్ బమ్మరి దైత్యవాహినుల నుదృ్యత్తాశ్విక శ్రేణి వి స్ఫురితో త్పాతసమీర వేగవిముఖీ భూతాకృతిం దూలు భీ కరర త్నాకరజాత సంతతతరంగ వ్రాతముం బోలుచున్. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri
పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/36
ఈ పుటను అచ్చుదిద్దలేదు