ఈ పుట ఆమోదించబడ్డది

495

నికూడ సంతాఅవృద్ధి యగుచుండునుగాని, రాను రాను అకణములు చిన్నవి కావలసి యున్నది. అవి అట్లు చిన్నవి కూడ నగును. గాని మిక్కిలి చిన్నవై నపుడు మూల పదార్థము బైటకు వచ్చి పెద్దదిగా బెరిగి విభజన పొందు చున్నది. వీనిలో కూడ రెండింటి సంయోగము గలదు. గాని వానిలో స్త్రీ పురుష వివక్షత లేదు.

కొన్ని కణములకు మృదు రోమములున్నవి. కొన్ని సిద్ధ బీజముల మూలమున సంతాన వృద్ధి గావించు కొను చున్నవి. కొన్ని సంయోగినులై వ్యాపించు చున్నవి.

మీరు జీవ శాస్త్రములోచదివిన పసిరక పోగును, వారి పర్ణియ నీటి పాచియే అవి రెండును ఆకు పచ్చగానే యున్నవి గాని సముద్రములో పెరుగు కొన్ని జాతుల నీటి పాచి ఎర్రగాను, కొన్ని దోగుమ వర్ణము గాను నుండును. వీని రంగును బట్టియు కొన్ని ఇతర లక్షణములను బట్టియు మూడు వర్ణములుగ విభజించి యున్నారు. సముద్రములలో బెరుగు నీటి పాచిలో సంతాన వృద్ధి కావించు కొనుటకు స్తూల బీజాశయములు, సూక్ష్మ బీజాయములు కూడ గలుగు చున్నవి. కొన్నిటిలో రెండును నొక గిన్నెవలె నున్న దానిలో బుట్టి, దాని నుండి విడి కెరటముల ల్మూలమున బయటకు వచ్చి స్థూల బీజ