ఈ పుట ఆమోదించబడ్డది

423

అనాసమొక్కయు నీమొక్కలవలెనే యుండును కాని ఈకుటుంఅములోనిది గాదు. అనాస కుటుంబము నీకుటుంబము కొంచ్మించు మించు నొక రీతిగనె యుండును. అనాస మొక్క తప్ప ఆకుటుంబములోని ఇతర మొక్క లేవియు మనదేశమున పెరుగుట లేదు.

అనాస మొక్క

అనాస మొక్క అమెరికా దేశమునుండి మన దేశమునకు తేబడినది. ప్రధమమున పోర్చ గీసు వారు బ్రెజీలు