ఈ పుట ఆమోదించబడ్డది

361

మిరియపు మొక్క


కంకిపై కొన్ని పొలుసులువంటి చేటికలు మాత్రమున్నవి. వాని మధ్యనే మిగిలిన పుష్పభాగములుండును. స్త్రీపుష్పము వద్దనున్న కమటిచేలన్నియు గలసి గిన్నె వలె ఏర్పడియున్నవి.

మగ కంకి కింజల్కములు
- మూడు కాడలు పొట్టిగను లావుగను నున్నవి.
అండ కోశము
- కొన్ని టి యందు గొడ్డై యుండినట్లు కనబడును. మరి కొన్నిటి యందు నదియులేదు.