ఈ పుట ఆమోదించబడ్డది
352
- స్త్రీ పుష్పము
- పుష్పనిచోళము
- - వైదాని యందు వలెనే యుండును.
- అండకోశము
- - ఉచ్చము 2 గదులు కాయ పీఠికాఫలము. గింజలు గుండ్రముగా నుండును.
- కోడి జుట్టు
- - మొక్కలను తోటలలో పెంచు చున్నారు. ఇదియు తోట కూర మొక్క వలె నుండును.
- ఆకులు ఒంటరి చేరిక, లభు పత్రములు, కణుపు పుచ్ఛములుండవు. ఆకు లన్నియు కాకారమున నొకరీతి నుండవు.
- పుష్ప మంజరి
- - కంకి మృథువుగా మహిమలవలె నుండును. వీనిలో పుష్పములు చేటిక గలవు. పుష్పములు చిన్నవి. అసంపూర్ణము మిధున పుష్పములు.
- పుష్పనిగోళము
- - అసంయుక్తము నీచ రంగు గలదు. నీచము.
- కింజల్కములు.- 5 . పుష్ప గోళపు పత్రముల కెదురుగా నుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండ కోశము:- అండాశయము ఉచ్చము. 1 గది. అండములు చాల గలవు. గింజలు వంపుగా చిక్కుడు గింజలవలె నుండును. కీలము కాయముమీద మధ్యగానె యున్నవి. కీలాగ్రము గుండ్రము.
ఈ కుంటుంబక్వ్ములోని వన్నియు గుల్మములే ఆకులు ఒంటరిచేరిక. వానికి కణుపు పుచ్ఛములుండవు. వీనిపువ్వుల