ఈ పుట ఆమోదించబడ్డది

327

తగడ చెట్టు కలప కూడ గట్టిగానే యుండి చిరకాలము మన్నును.

సంపెన

సంపెన చెట్టు చాలపొడుగుగ పెరుగును. పువ్వులు ఎర్రగా నుండును. దీని కలప గట్టిగా నుండదు.

కలిగొట్టు చెట్తు చిన్న చెట్టు. దీని పువ్వులు మంచివాసన వేయును.