ఈ పుట ఆమోదించబడ్డది

అండకోశము:- అండాశయము. ఉచ్చము. 1. గది కీలము పొట్టిది. కీలాగ్రము గుండ్రము. ఫలము పై పెంకు కండకాయ.

నల్లతుమ్మ.

1.పుష్పము: 2. పుష్పమంజరి. 3. కాయ.


నల్లతుమ్మ:- చెట్లు పెక్కు చోట్ల బెరుగుచున్నది.