ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఋషిపంచమీవ్రతము

కుంటి మొదలగుననాథులకు నన్న ప్రదానంబు గావించి తర్వాతం దానును తనబంధుజనులతోడ భుజింపవలయును. ఓయుధిష్ఠిరా! యీ వ్రతంబు నీ ప్రకారంగా గావించువారలకు సర్వతీర్థ స్నానఫలములును, సర్వప తాచరణఫలములును, సర్వదాన ఫలములును గలుగును. కావున ఈ వ్రతంబు భ క్తిశ్రద్ధలతో నాచరించు వనిత యిహలోకంబున సర్వపాపనిముక్తురాలై, సకు_స్తసుఖంబు లనుభవించి, యంతంబున శాశ్వతస్వర్గ సుఖంబు ననుభవించు నని కృష్ణుండు చెప్పఁగా విని, యుధిష్ఠిరుఁడు సంతుష్టాంతరంగుం డయ్యెను.


వ్రత- II -4