ఈ పుటను అచ్చుదిద్దలేదు

జీవవారైకాదశీ వ్రతము. 329

డును, సీతయు, మఱి యనేకు లాచరించిరి. సంకటములందు జిక్కినవా రీవ్రతంబు నాచరించినచో విముక్తు లగుదురు.


జీవవారైకాదశీ వ్రతము.


శుక్లాంబర . .. శాంతయే. ఆచమ్య శుభే శోభనే ముహూర్తే ఏవంగుణవిశేషణ విశిష్టాయాం శుభ తిథౌ రజస్వలాసం పర్కొ దిజని తానాం సర్వేషాం పాపానామజనోద సార్థం మనో వాంఛాఫలసిద్ధ్యర్థం జీవ వారై కాదశీ వ్రతం కరిష్యే. తదంగ త్వేన కలశ పూజాం కరిష్యే. (ఇతి సంకల్ప్య) కలశ పూజాం కృత్వా ఆడౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిక తిపూజాం కృతాం సంజ్ఞా చ్ఛాయా దేవీ సమేత శ్రీ సూర్యనారాయణ ప్రాణ ప్రతిష్ఠాం కృత్వా. అథ ధ్యానమ్ ఛాయా దేవీ సమాయుక్తం భాస్కరం దేవరూపిణం, త్రయీమయతనుం ధ్యాయే జగత్సా ఓణమవ్యయమ్. శ్రీ సంజ్ఞా భాయా దేవీస మేత శ్రీ సూర్యనారా యణస్వామినం ధ్యాయామి త్రయీమయతనో దేవబింబరూపిక్ సురేశ్వర, ఇమాం మయాకృతాం పూజాం గృహాణ సురపత్త ము. ఆవాహనం. భాస్కరాయ నమస్తుభ్యం నమో వేద మయాయ చ, గంగా జలసమానీత మిదమర్యం గృహాణ భో, అర్హ్యం. పుణ్యతీర్థ సమానీతం పావనం సుమనోహరం, పాద్యం గృహాణ దేవేశ దేవ దేవ నమోస్తు తే. పాద్యం . మధు , పర్కం గృహాణేశం మధునా జ్యేన సంయుతం, కదళీ నారికేళా ద్యైర్చాయనాథ నమోస్తు తే. మధుపర్కం. శ్రీ రేణద ధ్నా