ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

వ్రతరత్నాకరము

ద్వితీయభాగము.

ఋషిపంచమీవ్రతము.

[1]అథ బాద్రపదశుక్లపఞ్చమ్యాం ఋషి పఞ్చమీవ్రతం. తచ్చమథ్యాహ్నహ్యపిన్యాం కార్యమ్. తథాచమాధవీయే-హరీతః-శ్లో. పూజా వ్రతేషు సర్వేషు మధ్యాహ్న వ్యాపినీ తిథిః, దినద్వయే తు తద్వ్యాప్తౌ వా పూర్వవిద్ధాయాం కార్యమ్. ఇతి మదనరత్నాత్.

మధ్యాహ్నే నద్యాదౌ గత్వా౽పామార్గకాష్ఠమన్య ద్వా అనిషిద్ధం (ఆమ్రాది) కాష్ఠమాదాయ. "ఆయుర్బలం యశోవర్చః ప్రజాః పశు వసూనిద, బ్రహ్మ ప్రజ్ఞాం చ మేథాం చత్వం నో దేహి వనస్పతే." ఇతి వనస్పతి సంప్రార్థ్య. "ముఖ దుర్గన్ధ నాశాయ దన్తానాం చ విశుద్ధయే, ష్ఠీవనాయ చ గాత్రాణాం కుర్వే౽హం దన్తథావనమ్." ఇతి దన్తథావనం కృత్వా తిలామలకకల్కేన కేశాన్ సంశోధ్య మృత్స్నానపూర్వం స్నాత్వా, (అత్ర వ్యావహారికః పౌరాణ ఉచ్యేతే. ఆచమనాది దేశ కాలకీర్త నాన్తే కాయిక వాచిక మానసికసాంసర్గిక జ్ఞాతా

  1. ఋషిపంచమీవ్రతము భాద్రపదశుక్లపంచమినాడు చేయవలయును. ఆపంచమి మధ్యాహ్నకాల వ్యాపినియై యుండవలయును. ఒకవేళ నాపంచమీతిథి యుభయదినవ్యాసినిగా నుండెనేని, మొదటిదినముననే వ్రతంబు చేయవలసినది.