ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండన ప్రకరణము

19


ఇంతలో నచటికొక వేత్రహస్తుఁడువచ్చి యతని ముందునిల్చెను.

మన గోల్కొండ మంత్రి యతనివంకఁ జూచి తన్ను గొంపోవ వచ్చిన నాడని గ్రహించెను. వేత్రహస్తుడు ముందు నడచుచుండెను. మన మంత్రి యతనిని వెంబడించెను.