ఈ పుట అచ్చుదిద్దబడ్డది

X


12. అశోక చరిత్ర.

గ్రంథకర్త:- బేతపూడి లక్ష్మీకాంత గావు పంతులు గారు

.

ఇందు బౌద్ధధర్మ విజృంభణ కాలమున హిందూ దేశొన్నత్యమును, అశో కుని రాజ్యవైభవమును, బౌద్ధధమ్మవ్యాపకమును మిగుల రమణీయముగ నీ గ్రంథమునందు వర్ణింపఁబడినవి. 8 చిత్ర పటములును, I ఆశోకుని రాజ్యము దెలుపు హిందూ దేశపు పెద్ద పటమును గలవు. ప్రశస్తమైన క్యాలిడో బైండు చేయఁబడినది. 380 పుటలు 1-4-0, చందాదారులకు 0.18-0,


18. ప్రభావతి.


గ్రంథకర్త:-- గా దె. జగన్నాధ స్వామి గారు.

-ఈ నవల జగద్విఖ్యాత యశుఁడగు శివాజీ మహారాజును గురించి వ్రాయబడినది. కదాచమత్కార మద్భుతము. భాష మృదుమధురము. క్యాలి కో బెండింగు చేయబడినది. చందాదారులకు, 0-12-0. ఇతరులకు: రూ. 1.4-0.


14. పశుశాస్త్రము

.


హిందూ దేశము లోని పశువృద్ధికి గావలసిన ప్రధాన విషయములును, వాని యావశ్యకతను గూర్చియు, ఏయే పదార్ధము లెంతమగు పశువులు భు జించవలెనో ఆవివరమున్ను . యిందు విపులము గా వర్ణింపబడియున్నది. పశువుల రోగములు నానికి చికిత్సలు ఇంOదువర్ణింప బడియున్నది. ఆంధ్రదేశములోని ప్రతి రైతున్ను తప్పక చదువ వలెను. వెల. 0-10-0, చందాదారులకు 0_5_0.


15. చీనా దేశ చరిత్ర,

చీనా వారి ప్రాచీన చరిత్ర జ్ఞానమునగు సహాయకారిగ నుండుటయే గాక చీనా వారి శాస్త్రానురక్తియు కల్పనా కలతయు కళానిపుణతయు ఆసీయా ఖండవాసు లెల్లరచేతను తెలిసికొనదగినవి. పాశ్చాత్యులను విస్మయ బ్రాంతులను గాజేయుచు 40 కోట్ల ప్రజలు నలిగి ప్రజా స్వామికము నెల కొల్పగలిగిన చీనా దేశీయుల విజృంభణ మతిమనోహణముగను చిత్తసంస్కా రముగనుండునని నేరుగ జెప్పనవసము లేదు .. "కాలికొ బైండు. 880 పుటలు చిత్రపటములతో విరావిరాజిల్లు చున్నది. వెల, 1-4-0. చందాదారులు 0-18-0. ;