ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ix

9. మహారాష్ట్ర చరిత్ర

ఈ ప్రశస్త రాష్ట్ర నిర్మాణము యొక్కయు, ప్రవర్తనము యొక్కయు, క్షీణదశ యొక్కయు, కారణములు సహేతుకములుగ చర్చింపఁబడి యున్నవి. మహా రాష్ట్ర నిర్మాణకర్తల దివ్య చరిత్రము లేగాక , శివాజీ, సంభాజీ రామ దాసస్వామి, ఆహల్యాబాయి, మొదలగు వారి 22 చిత్రపటములతోడను,భరతవర్షపు పెద్దపటము తోడను, రాజనీతి విచారణలతోడను, నీగ్రంథమువిరాజిల్లుచున్నది. శైలి సులభము, 500 పుటలు. ప్రశస్తమగు కాలికో బైండు. వెల రూ. 2-4-0. చందాదారులకు, వెల. 1-14-0.


10. ఆంగ్లేయ రాజ్యాంగ నిర్మాణ చరిత్ర,


గ్రంథకర్త:--గోటేటి-కనక రాజు పంతులు గారు, బి. ఏ., బి. ఎల్ .,


ప్రాచీనవృత్తాంతము, విదేశ రాజుల పరిపాలనము, స్వాతంత్ర్యనిర్ణయ మహాశాసనము, నిరంకుశ ప్రభుత్వమునకు పార్ల మెంటుపకు పోరాటము, ప్రజా ప్రభుత్వము, ఆ మెరికా యుద్ధము, శిల్పకళల ప్రాభవము, పార్ల మెంటు సం స్కారము, విక్టోరియా మహారాష్ట్ర, కాలనీలు, హిందూ దేశము, స్వరాజ్యము మొదలగు విషయములు గలిగి సుబోధక మైయున్నది. శైలి మృదుమధురము, ఇందు 6 చిత్రపటములు, 2 దేశపట ములును గలవు, 800 పుటలు. ప్రశస్తమ గుకాలితో బైండు వెల, రూ. 1.4-0. చందాదారులకు వెల రూ. 0-12-0


11. ఆరోగ్యశాస్త్రము.


గ్రంథకర్త:డాక్టరు. ఖో. పట్టాభి సీతారామయ్యగారు,

బి. ఏ. యం. బి. సి. యం.

ఆరోగ్యమును గా పాడుకొన గోరు వారెల్లరు ఈ గ్రధమును తప్పకచదువవలెను. ఇందు వాయువు, జలము, ఆహారము, గృహనిర్మాణము, మశూచి,మొదలగు అనేక విషయములను గూర్చి అనుదిన మారోగ్యరక్షుణమునకు మనము గమన్నింపవలసిన సూత్రము సులభముగా బోధపడులాగున వర్ణింపబడినవి. ఈగ్రంధము "వెల, రూ. 1.4-0. చందా గారు లకు, 0.10-0,