ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంటు వ్యాధులు.


ఇందు అంటు వ్యాధులు ఎట్లు వచ్చునదియు, ఎయేవ్యాదు లంటువ్యాధు లనబడునదియు విపులముగా వర్ణింపఁబడినది.

ఇందు పటములు పెక్కులు గలవు.

అంటు వ్యాధులకు మన దురాచారములే కారణములని నిరూపింపబడినది.

ఈ గ్రంథమును పల్లెటూరులోని ప్రతి

వారు లు తప్పక పఠించవలయును.

ఇయ్యది శస్త్ర శాస్త్ర, వైద్యశాస్త్ర విద్యావిశారదులగు డాక్టరు ఆచంట లక్ష్మీపతి

బి. ఏ. ఎం. బి. సి. ఎం., గారిచే

మిక్కిలి సులభ శైలిలో వాయబడినది.

ఈ గ్రంథమును విజ్ఞానచంద్రికా పరిషత్తు

వారీ సంవత్సరము పఠనీయ గ్రంథ

ముగా నేర్పఱచి యున్నారు.

చిరునామా :-

వెల 0-0-0

మేనేజరు,
విజ్ఞాన చంద్రికా బుక్కు డిపో.