ఈ పుట ఆమోదించబడ్డది

అనుబంధము 2.

ప్రకటిత గ్రంథములు, కూర్పులు, ప్రతులు.

సంవత్సరం నెంబరు పేరు కూర్పులు ప్రతులు
1907 1 అబ్రహాము లింకను. 2 3000
1907 2 హిందూమహాయుగము. 5 5000
1907 3 జీవశాస్త్రము. 2 3000
1908 4 రాణీసంయుక్త. 2 4000
1908 5 మహమ్మదీయమహాయుగము. 2 4000
1909 6 పదార్థవిజ్ఞానశాస్త్రము. 1 3000
1909 7 రసాయనశాస్త్రము. 2 4000
1910 8 ఆంధ్రులచరిత్రము 1-వ భా. 1 3000
1910 9 విమలాదేవి. 2 4000
1910 10 కలరా. 2 4000
1910 11 జంతుశాస్త్రము. 3 9000
1910 12 వృక్షశాస్త్రము 3 9000
1910 13 శరీరశాస్త్రము, ఆరోగ్యశాస్త్రము. 3 9000
1910 14 భౌతికశాస్త్ర ప్రథమపాఠములు. 3 9000
1911 15 రా. బ. క. వీరేశలింగముగారి స్వీయ చరిత్రము. 1 3000
1911 16 భౌతికశాస్త్రము. 1 3000
1912 17 డిల్లీదర్బారు. 1 3000
1912 18 ఆంధ్రులచరిత్రము 2-వ భా. 1 4000
1912 19 చంద్రగుప్త చక్రవర్తి. 1 3000
1912 20 చలిజ్వరము. 1 3000
1913 21 అర్థశాస్త్రము. 1 5000
1913 22 మహాపురుషుల జీవితచరిత్రములు. 1 3000
1913 23 వ్యవసాయశాస్త్రము 1-వ భా. 1 4000