పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/75

ఈ పుటను అచ్చుదిద్దలేదు

68 శ్రీ వేంకటేశ్వరస్తుతిరత్నమాల సీ|| చాగప్పపొలదిండిసాహెబు తలమాని కపువిను కొమరుపొగడ్డ వాఁడ ననుమీనుమనుమని నుడిపంట వ్రాయు మేల్ దంటగన్నతుపాసిబంట వాఁడ మోదుగనును మొగ్గముక్కు-చక్కనిపక్కి నెక్కునెక్కటి గేరు టెక్కు_వాఁడ తపసిరాచందు డెందపుతమ్మిముద్దియ పయి నంగు గమెలంగు ముయిమ వాఁడ గీ|| కోరి యనయంబు ప్రామిన్కు కొనలు దెల్ప ξυιι ತೇನಿ వలకారిజిగిరూపు మేని వాఁడ ూగసు కాటుకపేరి గొండ గవి దారి నోమి నెక్కొన్న నలరూపుసామి మిన్న. బలితంపువలపుదాల్పరి దిండిగమిఠావు గలది°ర వాకిట నిలుచు వాఁడ చాగపు ననదోటసామింట జాలీను బాలెంత యగు బొటవ్రేలివాఁడ పాలేటిరాయని పాపనిసై ఁదోడు పెద్దకొల్విడు రొమ్ముగద్దెవాఁడ బెడగు చెంబడి బిడ్డ కడుపున బొడ మిన జడదారి వడిసుడి నడరు వాఁడ เ\11 వెల్లసుడి చుక్కతలగోము బొల్లి మోము పక్కి రామూపు నడిచక్కి నెక్కు వాఁడ సౌగసుకాటుకపేరి గొండగవిదారి నోమి నెక్కొన్న నలరూపుసామి మిన్న,