పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/68

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల 8] కాల్చువారికి గోరిన కోరికెల్ దయసేసి రాజిలు వేల్పులరాజ వీవ ومم యజుఁడు రుద్రుండు నింద్రాదులా దేవతల్ గూడ నెఱుంగని ప్రోడ వీవ ? తలపులొడ్డి యీ తాపసావలికిఁ జూడ ്. *。 నలవిగానట్టి బ్రహ్మంబవయ్య ? నివ శంఖచక్రగదాఖడ్ల శార్హ చాప ○ 83 ബ భూరి విస్పూ_ర్తికీర్తిత భుజుఁడ వీవ. కu ఈ శైల వైభవం వీ దేశిక సౌభాగ్య మీ సుతీర్ధమహత్త్వం వీ శౌరి కరుణ గురు వా గీశఫణీశులకు నయిన నెన్నగఁదరమే. ఉ 1! ఏమి తపంబొనర్చితిమొు యేసుకృతం బొనరించినా మొు మీ నోములు నోచినార మొు మనోరథముల్ మది దేటు వారగా కామిత దానపాటవము గల్గిన తండ్రిని వేంకటాచల స్వామిని చూడగంటిమి శుభమ్ములుగూడ నఘమ్ములూడగకా" సీ|| అనుచు లోననుచు మహానురాగమ్మన తనిసి పల్కుచు గిరీంద్రమ్ముడి తద్దక్షిణమున విధాతుకమండలు నాళంబు వెడలు స్వర్ణదితెఱఁగున