పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/67

ఈ పుటను అచ్చుదిద్దలేదు

60 శ్రీ వేంకటేశ్వరస్తుతిరత్నమాల సీ|| సర్వేశసర్వాత్మసర్వగుణాతీత సర్వజనావన సదయహృదయ గోపాల గోపాల గోపనజారేయ RR: సోపికా భాగచేయు వారణ దైన్యనివారణ వారణ శిక్షణ దక్షిణసింహశౌర్య శేషాచలేశ యు శేష లోకని వేళ శేషశరీర విశేషతల్ప గీ|| నీలనీరదనీరధి నీలగాత్ర శ్రీరతీరమపశితీరతీర పాద இ )ே .ெ இ నంద నందని సనకసనందన నుత శరణు శరణయ్య శరణార్థిశరణు శరణు. మI సవరక్షాచణ సామ గేయ సితభాస్వద్ ద్వీపశీతేశ రూ పవరేణ్యా సుచరిత్ర సూరిజనభావ్యాసేవనాసక్త వా సనముఖ్యామరసైంధవత్పదసరోజా! సోమవాణీశ సం _స్తవ సౌమ్యాత్మక సంగదూరతర సర్వప్రాణి సంరక్షకా. సీ! భువనముల్ పుట్టింప పోషింప నణగింవ క_ర్తయైన ప్రధానమూ_ర్తి వీవ మస్తకముఖ్య సమస్తాంగబహులత లక్షింపదగు జగత్కు వీవ