పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/62

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల 55 చu సనకసనందనాదిమునిసన్నుతపాద రమావినోద కాం చనమయవాస శత్రుజనశాసన దాసనమస్కియా ప్రియా వనరుహనేత్ర పత్రరథపత్ర పవిత్రచరిత్ర సామగా యనఘన శేషశైలనిలయా వలయాదివి శేషభూషణా. చu హరిహరినాగనాగపళతారక తారక తార తారకా శరశరదిందుకుందహరిచందనచందనభారభారతీ వరవరవాజివాజిరథవాసభవాసమృణాళనాళవి _స్తరతరకీర్తికీ _ర్తితసదానసద్దాననవేంకపేశ్వరా.