పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/59

ఈ పుటను అచ్చుదిద్దలేదు

52 శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల చ! నిగిడి పయోధిఁద్రచ్చునెడ నిర్ణరసంఘము నిక్కి_చూడఁగా ధగధగమంచు దిక్కుల నుదుగ్రతటిల్లత లుల్లసిల్లఁగాఁ దగ నుదయించి మించిన సుధా ప్రతి మీ యలమేలుమంగ నీ మగువ యటంచు మెత్తురు సమ_స్త్రమునీంద్రులు వేంకటేశ్వరా ! ఉ1 పచ్చలసందిదండలును బాహు పురుల్ మణినూపురంబులుస్తా మచ్చరికంబులుకా బసిఁడిమ లవ్రేూఁతలుఁ. బెల్ల మ్రోయఁగా ფიი ادبیات నెచ్చెలు లోలిఁ గొల్వఁ దరుణిమణి శ్రీయలమేలుమంగ 窓の ముచ్చట దీర్చు నొక్క షరి ముందఱ నిల్చిన వేంకటేశ్వరా ! ఉ1 యోగ్యతలేని కష్టుఁడ నయోగ్యుఁడ నన్నిటఁ జూడ గర్భని ర్భాగ్యుఁడ సీకృపామతికిఁ బ్రౌపుఁడ నోయలమేలుమంగ నీ చూచుకృపానిరీక్షణమె చూచెద నంచును నీప్రియాంగనకా బూచినవాక్పసూనములఁ బూజలు చేసెద వేంకటేశ్వరా J.