పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/50

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ή ιι శ్రీ వేంకటేశ్వర స్తుతి రత్నమాల 43 సంచితసమస్త ఘటహస్తి శాలలకును భూరివిస్తారపరమదధార లగుచుఁ బర గె శ్రీవేంకటస్వామి పాదరేణు పరిమళంబులు తిరుమల పట్టణమున. నేఁ గటాక్షించితేనే కదా మూఁకకు మూకత్వము దొలంగు లోకనాథ నే దయాదృతిగన్న మీఁదకా బధిరుని బధిరత్వము దొలంగు విధిపదాంక నేను సంభాషించి తేనె కా యజ్ఞాను నజ్ఞానము దొలంగు విజ్ఞహృదయ ధాత్రి నాదుప్రసాద మత్తికా నత్తికి నత్తిపల్కు- 5°లంగు నళినగర్బ మూఁకకును మూఁకత దొలంగు మొుగి బధిరుని బధిరత దొలఁగు నజ్ఞ నజ్ఞత దో"లుంగు నత్తికిని నత్తి దొలఁగు శ్రీనారసింహం పదరజస్పర్శ మాత్రనే పలుకు టోటి.