పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/49

ఈ పుటను అచ్చుదిద్దలేదు

42 శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల గీ ధూళు లెల్లను కర్పూరధూళు లగుచు బోల్ప పొలు పొందె వేంకటభూధరమున శ్రీనివాసాంఘ్ర రేణువై చిత్రకలిత పరిమళఘుమంఘమద్గుణప్రాప్తమహిమ. ఉ11 నాకమునందు గల్గు సుమనస్సుల తావుల మించి నేడు యీ యాకసమే మొ తత్పరిమళాయిత మయ్యె సురేంద్ర రంభనాన్ వేకువఁ దాళ్ళపాక తిరువెంగళనాథుఁడు బాడ నాడు ద ర్వీకరరాడ్జిరీశ పదరేణువు లెల్లను గప్పబోల్ జుమీ. మ|తిరుమంత్రాఖ్యహలంబు పూని కృషికృద్ధిమంతుఁ డాత్మీయహృ ద్దరణికా దున్ని ద్వయార్గవీజములు నిండంజల్ల నంకూరమై ெ ெ سه | وممపరగణా బూచిన మోక్షశాలికిని పైపై సత్తువల్ నింపు దా నెరు వై శేషగిరీంద్రపాదరజమూహింపంగ నిద్ధారుణిన్. సీ|| సకలబాడబగేహసమితి కాహవనీయ సద్దవ్యధూపధూసరము లగుచు సర్వమౌర్వీధనుడత్రియళుద్ధాంత సౌధంబులకుఁ బుష్పశరము లగుచు నఖిలవ 으కపణ్యముఖపద్మముల కైన మదసంకు మదచంద్రపదము లగుచు నఖిల మహా శూద్ర నిలయంబులకు తప్త . . గోక్షీర నవనీతఘటిక లగుచు