ఈ పుటను అచ్చుదిద్దలేదు
శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల 41 ல்ா ప్రణతిఁ జేసెడివేళ బహుదివ్యరత్నసం ఘటితకోటీర భాగముల మీఁద పూజఁ జేసెడివేళ పున్నాగమల్లికా పారిజాతాది పుష్పముల మీఁద పాద్య మిచ్చెడి వేళ పంకజా తామెూద పుష్కరనిమ్న గాంబువుల మీఁద పదము లొ తైడి వేళ పరమ రేఖాచక్ర సౌభాగ్యమృదుల హస్తముల మీఁద గీ|| నెలమిఁ బ్రసరించి బ్రహ్మరుద్రేంద్రముఖ్య దేవగణములకోర్కులు దీర్చునట్టి వేంకపేశ్వరు శ్రీపాదపంకజాత దివ్యరేణువు మాకోర్కె దీర్చుఁ గాత. సీ|| కలమృగంబుల వెల్ల కస్తూరిమృగము లై حسینیه عسے ميم పౌలు పొందె వేంకటభూధరమున పసిఁడిరేకులవెల్ల పద్మంపు రేకు లై పౌలు పొందె వేంకటభూధరమున నయము సరసులెల్ల చందనతరువు లై పౌలు పొందె వేంకటభూధరమున జనితస తరులెల ఁ జందనతరుపు లె տն حاصطيا ومهم పౌలు పొందె వేంకటభూధరమున