పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/47

ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 & u

  • เ1

శ్రీ వేంకటేశ్వరస్తుతిరత్నమాల ఘనతరస్వచ్చతామోదగరిమ మాత్ర మున వహింపగ జగమెల్ల ముంచి తేల్చు పరిమళము లీను శేషాద్రి భవనుఁ డైన శ్రీనివాసుని శ్రీపాదరేణువునకు. గౌతమూం గనవలె గ్రాలుగాను నడవి లోనఁ బడి యుండగా నై_తి నేను జగతి శ్రీరఘూ_త్తముఁ డై నట్టి శేషశైల నాథునంఘ్రరజస్పర్శ నా కు c గల్గ. చతురాననస్పూర్తి బ్రతుకు బ్రహ్మకు నై_న సర్వజ్ఞుడగు గిరీశ్వరునకై_న ఇ* اس-کవాచస్పతిత్వంబు వరలు గీష్పతికై_న శ క్రి దాల్చు కొవురసా విు కె న سیاسی-شمگ گاماسధర ననంత ఖ్యాతి మెరయు శేషునకైన షడభిజ్ఞుడగు గణేశ్వరునకైన వా గేవతా సారవతి సరస్వతికె_న Q ெ حساسیساتیک విబుధాఖ్యమగు దైవవితతికైన సకల పాపక్షయంబులు సకలరోగ హరణమై సర్వశుభదా యియై దనర్చు వేంకటేశ్వరు శ్రీపాదపంకజాత రేణులేశంబు మహిమ వర్ణింపఁ దరమె.